Home » Tag » NAG ASHWIIN
నిజానికి ఈ చిత్రం మే 6న విడుదల కావాలి. కానీ, ఎన్నికల హడావిడి ఉండటంతో ప్రేక్షకుల ఫోకస్ అంతా అటువైపే ఉంటుందని సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత రిలీజ్ డేట్‌పై అనేక చర్చలు జరిగాయి.
రిలీజ్ డేట్ ఎంత లేటైతే అంత మంచిదనటానికి మూడు కారణాలున్నాయి. ముందుగా గ్రాఫిక్స్ వర్క్‌లో క్వాలిటీ పెంచే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ పూర్తి చేసిన గ్రాఫిక్స్ వర్క్‌లో కొన్ని సీన్ల సీజీ వర్క్ రీ సెట్ చేస్తున్నారట. కాబట్టి.. మరింత టైం దొరికితే కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ పెంచొచ్చు.
ఎన్నికల నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు. పలు కారణాల వల్ల దీని విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ విడుదల తేదీపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ మూవీ టీం చెక్ పెట్టనుంది.
అదేరోజు దేశంలో ఎలక్షన్స్ జరగనుండడంతో ముందుగా ఎనౌన్స్ చేసిన డేట్‌కి సినిమా రిలీజ్ కావడం లేదని, వాయిదా పడిరదనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో మేకర్స్ స్పందించాల్సిన అవసరం ఉంది.
దర్శకుడు నాగ్ అశ్విన్.. ఈ సినిమా థియేటర్లో రిలీజ్‌కి ముందే అసలు కథ చెప్పబోతున్నాడట. ఈ మేరకు ఒక యానిమేషన్ వీడియో రూపొందించే ప్లాన్‌లో ఉన్నాడట. ‘కల్కి’ కథ ఆడియెన్స్‌కు ఈజీగా అర్థం కావడానికి ఒక యానిమేటేడ్ వెర్షన్ రెడీ చేస్తున్నాడట.
కేవలం రెబల్ స్టార్ ఇమేజ్ వల్ల కల్కికి ఏకంగా 200 కోట్లు చెల్లించింది నెట్‌ఫ్లిక్స్. 22 భాషల్లో రిలీజ్ అయ్యే ఈ మూవీ అన్ని భాషల ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఒక్క మూవీకి 200 కోట్ల ఓటీటీ రైట్స్ అంటేనే అంతా షాక్ అవుతున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటానీలు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమ రిలీజ్ విషయంలో మే9ని తమకు కలిసొచ్చే డేట్‌గా చిత్ర యూనిట్ భావించింది.
ఈ మూవీ వేసవి కానుకగా మే9వ తేదీన విడుదల కానున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించినప్పటికీ.. దీనిపై ఇప్పటికే సరైన క్లారిటీ రావడం లేదు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో మూవీ వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మార్చ్ నెలైపోతోంది. మే 9కి నెలమీద ఒక వారమే టైం ఉంది. కాబట్టి.. ప్రభాస్ సినిమా రాబోతోందంటే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్ ఉండాలి. అదే మిస్సవుతోంది. సరే సలార్‌కి ప్రమోషన్ చేయకున్నా వందలకోట్లొచ్చాయి.