Home » Tag » Nag Ashwin
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో తాను ఏంటి అనేది పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాడు. కల్కి సినిమా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ రికార్డులను కొల్లగొట్టింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తో ఏ డైరెక్టర్ సినిమా ప్లాన్ చేసినా, వాళ్ల మీద ఏదో ఒక దాడి జరగటం కామనైందా? రాజమౌలి తర్వాత సుజీత్ కి అలాంటి పరిస్తితే వచ్చింది. రాధకృష్ణ నుంచి ఓం రౌత్ వరకు, ప్రశాంత్ నీల్ నుంచి కల్కీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వరకు అందరూ ట్రోలింగ్స్ ని ఫేస్ చేసిన దర్శకులే. కాని రెబల్ స్టార్ ఇమేజ్ ని వాళ్లు డ్యామేజ్ చేయలేకపోయారు
టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ వుడ్ లో అయినా ఒక్క సినిమా సూపర్ హిట్ కొడితే హీరోకే కాదు డైరెక్టర్ కు కూడా స్టార్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ లు అందరూ అలా ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళే.
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాస్పదం అవుతున్నాయి. కల్కీ సినిమాలో ప్రభాస్ ను జోకర్ అంటూ మాట్లాడటం పట్ల తీవ్ర స్థాయిలో ఇక్కడి నటులు, దర్శకులు ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ కు అండగా నిలబడి, బాలీవుడ్ ని ఏకిపారేస్తున్నారు.
సీతారామం (Seetharam) సినిమాతో టాలీవుడ్ (Tollywood) లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur). ఇప్పుడు బాలీవుడ్ (Bollywood)లో కూడా వరుస ఆఫర్లతో ఈ అమ్మడు దూసుకుపోతుంది.
కల్కి 2898 ఏడి’ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వెయ్యి కోట్ల చేరువలో ఉంది. అమెరికాలో అప్పుడే 14.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. మేకర్స్ ఈ సక్సెస్ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.
ప్రభాస్ తాజా చిత్రం 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.. జూన్ 27న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది.
ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో జ్ఞానం ఉన్న ఒక పర్సన్. ఎలాంటి ప్రశ్న అడిగినా అనర్గళంగా మాట్లాడగల సత్తా ఉన్న అమ్మాయి.
బాహుబలి2 తర్వాత ప్రభాస్ సినిమాల కౌంట్ పెరిగింది కానీ, హిట్ లిస్ట్ పెరగలేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కోట్టేశాయి.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కల్కి 2898 AD' . వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు.