Home » Tag » naga aswin
ప్రభాస్ ఫ్యాన్స్‌కు కల్కి ఎంత ప్రత్యేకం అనేది చెప్పనక్కర్లేదు. బాహుబలి 2 తర్వాత మరోసారి రెబల్ స్టార్‌ను 1000 కోట్ల సింహాసనంపై కూర్చోబెట్టిన సినిమా ఇది. అందుకే కల్కి అంటే వాళ్లకు ప్రాణం.
కల్కీ మూవీ 1200 కోట్ల వసూల్లు రాబట్టింది. సలార్ సినిమా 800 కోట్లు కొల్లగొట్టింది. మూమూలుగా బాహుబలి1, కేజీయఫ్ 1, పుష్ప1 ఇలా ఏ హిట్ మూవీ చూసినా అన్నీ, 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి. వాటి సీక్వెల్స్ బాహుబలి 2, పుష్ప2, రెండూ కూడా 1850 కోట్లు రాబడితే, కేజీయఫ్ 2 మూవీ 1350 కోట్లు రాబట్టింది.