Home » Tag » naga chaithanya
బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా ఇప్పుడు సమంతా హాట్ టాపిక్. సోషల్ మీడియాలో ఆమెకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సమంతా విషయంలో ఎవరు ఏ కామెంట్స్ చేసినా డైవర్స్ తర్వాత ఆమె సినిమాల్లో కమ్ బ్యాక్ ఇచ్చిన విధానం మాత్రం సూపర్ అనే చెప్పాలి.
టాలీవుడ్ లో ఇప్పుడు అక్కినేని వారి ఇంట వివాహం అనే వార్త సంచలనం అవుతోంది. సమంతాకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య రెండో వివాహం శోభితను చేసుకుంటున్నాడు. ఎప్పటి నుంచో ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని...
టాలీవుడ్ లో చిన్నా పెద్దా హీరోలు అందరూ వంద కోట్ల వసూళ్లు చేస్తుంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు మాత్రం ఇప్పుడు సినిమాలను కనీసం యావరేజ్ అనే టాక్ తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు.
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కుర్ర కారు మైండ్ పోగొట్టిన సమంతా ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారుతోంది. అక్కడి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. వెబ్ సీరీస్ లు కూడా చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ అక్కినేని కుటుంబానికి, వారి మాజీ కోడలు సమంతాకు తగలడం ఇప్పుడు పెద్ద సంచలనమే అవుతోంది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అనే దానిపై చాలానే అంచనాలు ఉన్నాయి.
తెలంగాణ మంత్రి కొండ సురేఖ.. కేటీఆర్ పై చేసిన ఆరోపణ దేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయకుండా ఉండాలంటే, హీరోయిన్ సమంతనీ తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు కొండ సురేఖ ఆరోపిస్తున్నారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. కేటిఆర్ కారణంగా సమంతా నాగ చైతన్య విడాకులు తీసుకున్నారని హీరోయిన్ లు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా వెళ్లిపోయారని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఐ బిలీవ్ ఇన్ ది పవర్ ఆఫ్ వుమెన్స్ వాయిస్ అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా గర్జిస్తే... యావత్ ప్రపంచానికి గూస్ బంప్స్ వచ్చాయి. ముఖ్యంగా మహిళల్లో అణగారిపోతున్న చైతన్యం నినాదమై ప్రజ్వరిల్లింది. ఇందుకు తప్పకుండా మలాలాకు సెల్యూట్ చెప్పాల్సిందే.
ఫిల్మ్ జర్నలిస్ట్, ఇతర ఫిల్మ్ అసోసియేషన్స్ వీణావాణి, వేణు స్వామి ల ఆరోపణలపై స్పందించాయి. ఫిల్మ్, డిజిటల్, ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ లు.. విమెన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చాము అన్నారు ఫీల్మ్ జర్నలిస్ట్ అసోషియేషన్ సెక్రటరి రాంబాబు.
చైతూ, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత.. సమంత ఏం చేసినా.. ఏం రాసినా.. ఏ ఫొటో పెట్టినా.. ఆ ఎంగేజ్మెంట్కు లింక్ చేస్తూ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు ఫ్యాన్స్. సర్ప్రైజ్.. స్పెషల్ న్యూస్ చెప్తా అంటూ సమంత పెట్టిన ఇన్స్టా స్టోరీ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.