Home » Tag » Naga vamshi
ఇండియన్ సినిమాలో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలతో పాటుగా లో బడ్జెట్ సినిమాలు డామినేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. తక్కువ బడ్జెట్ తో వస్తున్న సినిమాల ఎక్కువ హడావుడి లేకుండా సూపర్ హిట్ కొడుతున్నాయి.
టాలీవుడ్ లో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ డామినేషన్ వేరే లెవెల్ లో ఉంది. లాస్ట్ ఇయర్.. ఈ ఇయర్ రిలీజ్ చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో... నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
సినిమా వాళ్ళ విషయంలో ఏ న్యూస్ వచ్చినా సరే అభిమానులు ప్రతి ఒక్కటి సీరియస్ గానే తీసుకుంటారు. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే దాన్ని ఏదో ఒక రకంగా పెద్దది చేసి కెలికే వరకు మనశ్శాంతిగా ఉండరు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ ఈ మధ్యకాలంలో చేస్తున్న కామెంట్స్ కొన్ని సెన్సేషన్ అవుతున్నాయి. మొన్నామధ్య సినిమా ఆడియన్స్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ అలాగే టికెట్ రేట్లు గురించి మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా ఈ మధ్య కాంట్రవర్సీ అవుతున్నాయి.