Home » Tag » nagababu
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు క్యాబినెట్ మార్పులు చేర్పుల వ్యవహారాలు కాస్త హాట్ టాపిక్ అవుతున్నాయి. త్వరలోనే కొంతమంది మంత్రులను బయటకు పంపించే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది.
నాగబాబుకు మంత్రి పదవిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. భయం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అంటూ స్పష్టం చేసారు.
సంధ్య థియేటర్ ఘటన విషయంలో ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం గత వారం పది రోజుల నుంచి గట్టిగా జరుగుతోంది.
మెగా బ్రదర్ నాగబాబు ఏపీ క్యాబినెట్ లో అడుగుపెట్టడం దాదాపుగా లాంఛనం అయిపోయింది. ఆయనకు రాజ్యసభ సీటు ఖరారు చేస్తారని ముందు నుంచి ప్రచారం జరిగినా చివరకు ఆయనను క్యాబినెట్లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తి చూపించారు.
ఏపీలో మూడు రాజ్యసభ స్ధానాలకు ఉప ఎన్నికలు ఎలక్షన్లు జరగాల్సి ఉంది.... ఇప్పటికే రెండు స్ధానాలకు అభ్యర్ధులు పాత వాళ్లే. మిగిలిన ఒక్క స్ధానానికి కూడా రకరకాల పేర్లు వినపడినా.. ఫైనల్ గా టిడిపి నేత సానా సతీష్ కె దక్కింది.
మెగా బ్రదర్ నాగబాబు అనుకున్నది సాధించారు. రాజ్య సభ మిస్ అయినా త్వరలో ఏపీ కేబినెట్లో చోటు దక్కించుకోబోతున్నారు.జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.రాజ్యసభకు టీడీపీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో..నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి సంతృప్తి పరచాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీకి షాక్ ఇస్తూ... ముగ్గురు వైసీపీ సభ్యత్వానికి అలాగే రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ, బీదా పేద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ పదవులకు రాజీనామా చేసి పార్టీలు మారారు.
అన్న నాగబాబును రాజ్యసభకు పంపడానికి ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ సిద్డంయ్యారా...? ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఢిల్లీ టూర్ లో లైన్ క్లియర్ చేసారా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.