Home » Tag » Nagachaithanya
ఏదైనా ప్రముఖుల పెళ్ళికి మీడియాలో వెయిట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని ప్రత్యేకంగానే చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం విషయంలో సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న హడావిడి చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే.. రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు మేకర్స్. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్.