Home » Tag » Nagar Kurnool
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో వనపట్ల గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే కురిసిన భారీ వర్షానికి మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.
తెలంగాణలో కొల్లాపూర్ అసెంబ్లీ సీటులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సెన్షేషన్ క్రియేట్ చేసింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. మళ్ళీ నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో నిలబడ్డా ఆమెను పట్టించుకున్నవాళ్ళు లేరు. డిగ్రీ చదువుకున్నా... బర్రెలు కాసుకుంటున్నా అంటూ శిరీష పెట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ తరువాత ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది.
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ (BRS) పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఊపందుకోంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో బర్రెలక్కగా పేరు తెచ్చుకున్న శిరీష సోషల్ మీడియా స్టార్ నుంచి పొలిటికల్ స్టార్‌గా మారిపోయింది.
ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఒప్పందం ప్రకారం.. బీఎస్పీ రెండు స్తానాల్లో పోటీ చేయనుంది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో పోటీ చేస్తుంది. దీనిలో భాగంగా బీఎస్పీ హైదరాబాద్, నాగర్‌కర్నూల్ స్థానాల నుంచి పోటీ చేస్తుంది.
HMDA మాజీ డైరెక్టర్ (Former Director) శివబాలకృష్ణ (Sivabalakrishna) అక్రమాస్తుల చిట్టా విప్పుతుంటే... ACB అధికారులు కళ్లు తేలేస్తున్నారు. అతని పేరుపై వందల ఎకరాల భూములున్నాయి. తెలంగాణలోనే (Telangana) కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఖరీదైన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఫ్లాట్లు ఉన్నాయి.
నాగర్ కర్నూల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నాగం జనార్థన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగం కు కాకుండా కొత్తగా పార్టీల తీర్థం పుచ్చుకున్న రాజేష్ కు టికెట్ కేటాయించింది. దీంతో నాగం కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మర్రి జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మర్రి జనార్థన్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ.