Home » Tag » Nagarjuna
ఈ మధ్యకాలంలో ఏ సినిమా రిలీజ్ అవుతున్నా సరే సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ లో ప్రమోషన్స్ మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి.
టాలీవుడ్ లో నాగచైతన్య శోభిత దూళిపాళ్ల వివాహం ఒక సెన్సేషన్. వీళ్ళిద్దరి పెళ్లి గురించి మీడియా చేసిన హడావుడి అంత ఇంత కాదు. సోషల్ మీడియాలో అయితే పెద్ద రచ్చ రచ్చ చేశారు ఫ్యాన్స్.
సినిమాల్లోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు అఖిల్ అక్కినేని. అక్కినేని ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోలు అందరూ హిట్ టేస్ట్ చూసిన అఖిల్ మాత్రం ఆ టేస్ట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.
తమిళ్ సినిమాను షేక్ చేస్తున్న స్పెషల్ సాంగ్స్ హవా ఇప్పుడు మన తెలుగులో కూడా స్టార్ట్ అవుతుంది. స్టార్ హీరోలు చిన్న హీరోలు తమ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు ప్రయారిటీ ఇస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి వేరే లెవెల్ లో ఉంది. ఏడు రోజుల పెళ్లిని చాలా గ్రాండ్ గా చేస్తోంది అక్కినేని ఫ్యామిలీ. అతిధులు తక్కువే అయినా పెళ్లి మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేసారు నాగార్జున.
అక్కినేని అఖిల్, జైనాబ్ ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో ఈ మ్యారేజ్ హాట్ టాపిక్ అయిపోయింది. సినిమాలు ఫ్లాప్ కావడంతో పక్కన పెట్టి... పర్సనల్ లైఫ్ పై అఖిల్ ఫోకస్ చేయడం చూసి కొందరు షాక్ అయినా... ఈ మ్యారేజ్ మాత్రం కాస్త ట్రెండ్ సెట్టర్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
అక్కినేని వారి ఇంటి మరో పెళ్లి బాజా మొగనుంది. అక్కినేని హీరోలు నాగ చైతన్య రెండో సారి పెళ్లి పీటలు ఎక్కుతున్న సమయంలోనే అఖిల్ కూడా పెళ్ళికి సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించారు.
ఏ మాటకు ఆ మాట సినిమా వాళ్ళు ఏ రూపంలో డబ్బులు వచ్చినా వదులుకోరు. జనాలకు వినోదం పేరుతో దేనికి అయినా సరే రెడీ అన్నట్టు ఉంటుంది వాళ్ళ వ్యవహారశైలి. ఈ మధ్య కాలంలో పెళ్లి లైవ్ ను అమ్ముకోవడం అనే ట్రెండ్ ఒకటి మొదలుపెట్టారు. నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరి పేరుతో నయనతార తన పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ వాళ్లకు 25 కోట్లకు అమ్ముకుంది.
మీడియాలో అక్కినేని ఫ్యామిలీకి సినిమాలు లేకపోయినా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడకపోయినా న్యూస్ ను ఫాలో అయ్యే వాళ్లకు దగ్గర అవుతూనే ఉంటారు. ఏదోక రూమర్ గాని గాసిప్ గాని పక్కా న్యూస్ గాని అక్కినేని ఫ్యామిలీ మీద రెగ్యులర్ గా షికారు చేస్తూనే ఉంటుంది.
ఈమధ్య వార్తల్లో లేని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒక్కసారిగా సంచలనం రేపాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే.... సీఎంకు బర్త్డే విషెస్ చెప్పని టాలీవుడ్ యాక్టర్స్ అందరిని ఆట ఆడుకున్నాడు.