Home » Tag » Nagarjuna Akkineni
అక్కినేని కుటుంబం వరుస పెళ్లిళ్లతో ఇప్పుడు సందడి సందడిగా ఉంది. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని ఫ్యామిలీ ఫోటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య, శోభిత వివాహం సోషల్ మీడియాను ఊపేస్తుంది.
ఆదివారం ఈ చిత్ర టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. నా సామిరంగ పేరుతో విడుదలైన ఈ లిరికల్ వీడియో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్.. ముగ్గురూ ఈ పాటలో కనిపించడం విశేషం.
సెప్టెంబర్ మూడు నుంచి షో స్టార్ట్ కాబోతుండగా.. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేది ఎవరా అనే చర్చ జరుగుతోంది. ఈసారి హౌస్‌కు మొత్తం 20మంది కంటెస్టెంట్లను పంపిస్తారని టాక్ నడుస్తుండగా.. వారి ఎంపిక దాదాపు పూర్తయింది.
త్వరలో బిగ్ బాస్ సీజన్ సెవన్ స్టార్ట్ కాబోతోంది. సీజన్ 6 ముగిస్తున్నప్పుడు సెవంత్ సీజన్‌కి హోస్ట్ నాగ్ కాదన్నారు. కానీ చివరికి తనే గతయ్యాడట. మరో హీరో ఎవరూ ముందుకు రాకపోవటంతో, నాగ్‌నే మళ్లీ ఒప్పించారట.
బిగ్‌బాస్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఈసారి షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? ఎంతమంది హౌస్‌లో కనిపిస్తారు.? తెలిసిన వాళ్లు ఉంటారా..? తెలియనివాళ్లను కూడా పట్టుకొస్తారా..? ఇలా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఐతే పార్టిసిపెంట్స్‌కు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.