Home » Tag » nalgonda
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల MLC ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఇవాళ ఉదయం 8 గంటల మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. కాగా పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది.
తెలంగాణ బీజేపీ (BJP) పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) వేళ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ బిజెపి పార్టీ.
నల్గొండ జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర కృష్ణ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైల్ పేను కు ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద రైలు పట్టా విరగడంతో రైలను నిలిపేశారు.
పెద్దపల్లి, చేవెళ్ళ, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు చెబుతున్నా.. వీటిల్లోనూ అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాలు వస్తున్నాయి. భువనగిరి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ చామల కిరణ్ మధ్య పోటీ నడుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) , సీపీఐ పార్టీలు (CPI Party) కలిసి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana assembly election) పోటీ చేసి విజయం సాధించాయి. వాటిలో ఖమ్మంలోని కొత్త గుండెం సీటు కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీపీఐ గెలుచుకుంది. కాగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటు ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది.
చలో నల్గొండలో గులాబీ బాస్ జనగర్జన
తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో నల్గొండ (Nalgonda) ఎంపీ (MP) సీటు కుంపటిగా మారబోతోందా. మరోసారి ఈ సీటు విషయంలో కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్‌కు తిప్పలు తప్పవా. ఈ రెండు ప్రశ్నలకు దాదాపు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే నల్గొండ ఎంపీ టికెట్ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అటు భువనగిరి ఎంపీ టికెట్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ ప్రయత్నిస్తున్నారు.
నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలో చైన్ కొట్టేశారు స్నాచర్లు. కొట్టేసింది ఎవరో కాదు ఈ జంటే. అమ్మాయి అబ్బాయి కలిసి రావడంతో ఆ మహిళ వీళ్లు దొంగలు అని గుర్తించలేకపోయింది.
నల్గొండ జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ ముందు భాగంలో స్టోర్ రూమ్‌ను కూల్చేశారు అధికారులు. ఎందుకంటే ఈ స్టేషన్ ఎస్సైలకు కలిసిరావడం లేదట. గత కొన్నేళ్ళుగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 10 మందికి పైగా సబ్ ఇన్సెపెక్టర్లు బదిలీ అయ్యారు.
తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండు. కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదు. ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో కేసీఆర్ ముందుకెళ్లిండు. కానీ వెంకట్ రెడ్డి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదు.