Home » Tag » NANDAMURI
టాలీవుడ్ లో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ డామినేషన్ వేరే లెవెల్ లో ఉంది. లాస్ట్ ఇయర్.. ఈ ఇయర్ రిలీజ్ చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో... నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
టాలీవుడ్ లో ఇప్పుడు సంక్రాంతి సినిమాల హడావుడి ఎక్కువగా నడుస్తోంది. స్టార్ హీరోలు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతూ సంక్రాంతి వేడి పెంచేస్తున్నాయి. గత రెండు మూడు నెలల నుంచి భారీ బడ్జెట్ సినిమాల డామినేషన్ మన తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో కంటిన్యూ అవుతుంది.
టాలీవుడ్ లో మరో స్టార్ వారసుడు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నాలుగేళ్ల నుంచి ఆ వారసుడి ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓ భారీ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించినట్టే... ఎంట్రీని సూపర్ గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు ఆ స్టార్ వారసుడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఎన్ని తరాలైనా ఘనంగా చెప్పుకునే రేంజ్ బ్యాగ్రౌండ్ ఉంది. నందమూరి ఫ్యామిలీ హిస్టరీ ఉంది. తాతకి తగ్గ మనవడిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉంది. అయినా తన బ్యాగ్రౌండ్ లో సౌండ్ లేదు.. తనకు వెనకనుంచి సాలిడ్ సపోర్ట్ లేదు. కేవలం తన ట్యాలెంట్ తో ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు.
పుష్ప 2 కి నందమూరి యంగ్ టైగర్ సపోర్ట్ దొరికింది. విచిత్రంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఊహించని స్టేట్ మెంట్ వచ్చింది. దీనికి తోడు పోటీ ఇస్తాడనుకున్న గ్లోబల్ స్టార్ మూవీ గేమ్ ఛేంజర్ వాయిదా పడింది... కరెక్ట్ గా కొన్ని వారాల క్రితం, పుష్ప 2 వస్తేనే బ్యాన్ చేస్తా అన్నారు.
తనకు మాలిన రాజకీయాల్లో తలదూర్చి బంగారంలాంటి కెరీర్ ను నాశనం చేసుకుంది యాంకర్ శ్యామల. బుల్లితెరతో పాటు వెండితెర కూడా ఆమెను పక్కన పెట్టేసిందన్న వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ లో మెగా, అక్కినేని, నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా నడుస్తోన్న బాక్సాఫీస్ యుద్ధం ఈ దసరా మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ మూడు ఫ్యామిలీల నుండి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రాలు ఈ దసరాకి విడుదల కానున్నట్లు ప్రకటించడంతో సినీ అభిమానులలో ఆసక్తి నెలకొంది.
నందమూరి కుటుంబంలో (Nandamuri Family) మళ్లీ లొల్లి షురూ అయిందా ? ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) సాక్షిగా విభేదాలు బయటపడ్డాయా ? ఇన్నాళ్లు కోల్డ్‌వార్ (Coldwar) జరిగితే.. ఇప్పుడే బహిర్గతమైందా ? బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ఉప్పునిప్పులా వ్యవహరిస్తున్నారా ? కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు.. మిగిలిన కుటుంబం అంతా మరో వైపు ఉందా ?
నందమూరి వంశం నూతన తరం నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐదారు సంవత్సరాల నుంచి అదిగో వస్తున్నాడు. ఇదిగో వస్తున్నాడు అంటూ ఊరిస్తూ వస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. త్వరలో రాబోతున్న బాలయ్య బాబు అఖండ-2తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
డెవిల్తో ఫైనల్ టచ్..