Home » Tag » nandamuri balakrishna
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్నారు. తనను తక్కువ అంచనా వేసిన వాళ్లందరికి బాలయ్య సరైన సమాధానం చెబుతూ దూసుకుపోతున్నారు.
టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటే ఆ క్రేజ్ పిచ్చపిచ్చగా ఉంటుంది. అందుకే నందమూరి అభిమానులకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు మెగా నందమూరి ఫ్యామిలీల సినిమాలతో థియేటర్లు సందడి సందడిగా ఉంటాయి. భారీ అంచనాలతో వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. దాదాపు 30 ఏళ్ల నుంచి మెగా నందమూరి ఫ్యామిలీల మధ్య సంక్రాంతి యుద్ధం జరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు క్యాబినెట్ మార్పులు చేర్పుల వ్యవహారాలు కాస్త హాట్ టాపిక్ అవుతున్నాయి. త్వరలోనే కొంతమంది మంత్రులను బయటకు పంపించే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది.
నందమూరి నటసింహం హీరోగా బాబి కొల్లి డైరెక్షన్లో వస్తున్న డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. అమెరికాలోని డల్లాస్ లో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతికి బాక్సాఫీస్ పై యుద్ధానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ పక్క ప్లానింగ్ తో దిగుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో బాలకృష్ణకు క్రేజ్ ఉండటంతో ఆ క్రేజ్ ను వాడుకునేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ రెడీ అవుతోంది.
ఒకప్పుడు గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే లో బడ్జెట్ లో ఫినిష్ అయిపోతుందనే నమ్మకం ఉండేది నిర్మాతలకు. డబ్బు కోసం బాలయ్య సినిమాలు చేయడు అనే పేరు కూడా ఉండేది.
అమెరికా కెనడాలలో దేవర క్రియేట్ చేసిన రికార్డుల గురించి స్పెషల్ ఇంట్రో అవసరం లేదు. అప్పటి వరకు ఏ టాలీవుడ్ స్టార్ హీరో గాని బాలీవుడ్ హీరో గాని ఆ రేంజ్ లో ప్రీ బుకింగ్ మార్కెట్ పై ఫోకస్ చేయలేదు... అసలు ప్రీ బుకింగ్ మార్కెట్ అలా జరగలేదు కూడా.
మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటకు రావడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు అనేది అతని గత సినిమాలు చూస్తే క్లియర్ గా అర్ధమైనా... పుష్ప సీరీస్ చూసిన తర్వాత అతని రేంజ్ ఏంటీ అనేది యాంటీ ఫ్యాన్స్ కు బొమ్మ కనపడింది.
రౌడీ బాయ్ 'విజయ్ దేవరకొండ' కెరీర్ ఇప్పుడు యమా కష్టాల్లో ఉంది. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల తర్వాత ఈ హీరోకు ఆశించిన హిట్ రావడం లేదు. ఆ రేంజ్ లో ఇప్పటి వరకు హిట్ పడలేదు.