Home » Tag » nandamuri fans
నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఏమోగానీ ఇప్పుడు బాలకృష్ణకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది అంటున్నాయి టాలీవుడ్ సర్కిల్స్. బాలకృష్ణ ఎప్పటినుంచో తన కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
నందమూరి అభిమానులకి ఒక గుడ్ న్యూస్.ఇప్పుడు చెప్పబోయే వార్త నిజమైతే కనుక మీ ఐస్ ఐ ఫీస్ట్ కి నోచుకున్నట్టే. అదేంటంటే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.
నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూపులకు త్వరలోనే ఫుల్స్టాప్ పడనుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం త్వరలోనే జరగనుందన్న వార్తలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఏపీ మంత్రుల ప్రమాణం స్వీకార కార్యక్రమం చూసిన వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే... ఇది చంద్రబాబు, కేబినెట్ ప్రమాణ కార్యక్రమమా... లేదంటే మెగా స్టార్ సినిమా ఈవెంటా... అని. టీడీపీ లీడర్లు, కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారట.
చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఎన్టీఆర్ నుంచి చిన్న రియాక్షన్ కూడా రాలేదు. ఏ విషయం అయినా.. ట్విట్టర్ వేదికగా స్పందించే తారక్.. చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా కనీసం ట్వీట్ చేయలేదు.పైగా ఇలాంటి సమయంలో దుబాయ్‌కు వెళ్లారు.
ఆరు పదుల వయస్సులో కూడా యంగ్ హీరోస్‌కు పోటీ ఇస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. వరుస హిట్స్‌తో దూసుకుపోతూ మంచి జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఆఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన బాలయ్య.. ఇప్పుడు 108వ సినిమాతో హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు.
ఫ్యాన్స్‌కి ఎమోషన్స్ తప్ప లాజిక్స్ ఉండవ్. ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఇలానే ఉంటారు. జనరల్‌గా ఫ్యాన్స్ అంటేనే అంత. అప్పుడప్పుడు వాళ్ల అభిమానం చూస్తే హీరోలే షాకవుతుంటారు. నార్మల్ హీరోల ఫ్యాన్సే ఇలా ఉంటే ఇక స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎలా ఉంటారో సపరేట్గా చెప్పాలా. తమ ఫేవరెట్ స్టార్ కోసం వాళ్లు చేసే పనులు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి.
వీరసింహా రెడ్డి సినిమాతో మంచి ఫాంలో ఉన్న బాలయ్యకు సరికొత్త ఆఫర్ వచ్చింది. ఐపీఎల్ సీజన్ 2023లో స్పెషల్ వక్తగా అవకాశం లభించింది. ఇక క్రికెట్ అభిమానులతో పాటూ బాలయ్య ఫ్యాన్స్ కి కూడా పండగే అని చెప్పాలి.