Home » Tag » Nandigam suresh
గుంటూరు జిల్లా జైలు నుండి పిటి వారెంట్ పై నందిగాం సురేష్ ను మంగళగిరి కోర్టుకు పోలీసులు తరలించారు. 2020లో జరిగిన మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఏపీ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇప్పటి వరకు గుంటరు జిల్లా జైలులో ఉన్నారు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమేనా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన కేసులో నందిగం సురేష్ కు ఇప్పటికే రిమాండ్ ను కోర్ట్ పొడిగించింది. బెయిల్ పిటీషన్ ను కోర్ట్ కొట్టేసింది
ఎంపీ నందిగం సురేష్ బెయిల్ కొటేషన్ కొట్టివేయండి అంటూ మంగళగిరి పోలీసులు హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి ఘటనలో నందిగం సురేష్ స్వయంగా పాల్గొన్నాడని...
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో నేడు కీలక కేసులపై విచారణ జరగనుంది. తిరుపతి లడ్డు వివాదం పై వైసిపి వేసిన పిటిషన్ నేడు విచారణ జరుగుతోంది. సిట్టింగ్ జడ్జి లేదా కాన్స్టిట్యూషన్ కమిటీతో విచారణ చెయ్యాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై నేడు విచారణ జరుగుతోంది.
గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కస్టడీకి మంగళగిరి కోర్టు అనుమతి ఇచ్చింది. రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. 15వ తారీకు ఒంటిగంట నుంచి 17వ తారీకు 12 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్టు న్యాయవాది తీర్పు ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా... పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు.
మాజీ ఎంపీ నందిగామ సురేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు... హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నందిగామ సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త ని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.