Home » Tag » nani
టాలీవుడ్ లో వయసు మీద పడుతున్న సరే వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి దుమ్ము రేపుతున్నారు. ఒకప్పుడు ఎలా అయితే వరుస సినిమాలతో హడావుడి చేశారో ఇప్పుడు కూడా అలాగే మెగాస్టార్ వరుస పెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నారు.
ఏదేమైనా సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఏం చేసినా సరే స్పెషల్ గానే ఉంటుంది. వాళ్లకు మీడియా ఇచ్చే హైప్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. వాళ్ల పెళ్లిళ్లు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లు జరిగితే దాని గురించి మీడియాలో పెద్దపెద్ద చర్చలు చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా దానికి మంచి క్రేజ్ ఉంటుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. దాదాపు 20 రోజుల నుంచి కీర్తి సురేష్ మ్యారేజ్ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దీనిపై అనేక వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.
గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి తర్వాతి సినిమా గురించి..ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి చిరు నటిస్తారని గాసిప్స్ వినిపించాయి. తాజాగా ఈ వార్త నిజమైంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో ఆమె వివాహం గోవాలో ఘనంగా జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు సినీ, వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
టాలీవుడ్ లో ఓ ఫ్రెండ్షిప్ గురించి సోషల్ మీడియా ఊగిపోతూ ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్... స్టార్ హీరో నానీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరూ కలిసి హిట్ సినిమాల్లో నటించడమే కాకుండా ఇద్దరి మధ్య స్నేహం... ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ గా మారింది. కీర్తి హైదరాబాద్ వస్తే ప్రత్యేకంగా హోటల్ లో ఉండకుండా నానీ ఇంట్లోనే ఉంటుంది.
సినిమా వాళ్ళ జీవితాల విషయంలో అనవసరమైన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చిన్న విషయం బయటకు వస్తే చాలు వాళ్ళు విడిపోవడం లేదంటే పెళ్లి చేసుకోవడం జరిగే వరకు వదిలే ఛాన్స్ ఉండదు. సమంతా, నాగ చైతన్య విషయంలో ఇదే జరిగింది.
టాలీవుడ్ లో “హిట్” సీరీస్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. మొదటి రెండు పార్ట్ లు సూపర్ డూపర్ హిట్ కావడంతో మూడో పార్ట్ ని డైరెక్టర్ శైలేష్ కొలను గ్రాండ్ గా ప్లాన్ చేసాడు. మూడో పార్ట్ లో నానీ హీరో అంటూ రెండో పార్ట్ లో రివీల్ చేసిన డైరెక్టర్... మూడో పార్ట్ షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నాడు.
సరిపోదా శనివారం సినిమా సూపర్ హిట్ కావడంతో న్యాచురల్ స్టార్ నానీ ఇప్పుడు తర్వాతి ప్రాజెక్ట్ ల మీద సీరియస్ గా ఫోకస్ పెడుతున్నాడు. చాన్నాళ్ళ తర్వాత నానీకి మంచి హిట్ దొరికింది అనే చెప్పాలి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది.