Home » Tag » Nara Chandrababu
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబులో.. కొత్త మార్పు కనిపిస్తోంది. రాజకీయాలను అంచనా వేయడంలో, రాజకీయాల్లో చక్రం తిప్పడంలో చంద్రబాబు స్టైలే సపరేట్.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు.. ఇప్పుడు.. జగన్ను అలా చూసి.. చాలామంది పాపం అనేశారు కూడా ! సభకు ఇలా వచ్చారు..
ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఫ్యాన్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 164 సీట్లతో కూటమి ఘనవిజయం సాధిస్తే.. వైసీపీ మాత్రం 11సీట్లకే పరిమితం అయింది.
ఇవాళ ఉదయం 9.46 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటగా సభ్యులంతా జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేశారు.
తప్పును గుర్తించి సరిచేసుకోవడం గొప్పోడి లక్షణం. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం సైనికుడి లక్షణం. కానీ.. ఓటమిని ఒప్పుకోకుడా అసలు ఎందుకు ఓడిపోయామో కూడా అర్థం కావడంలేదు అనేవాళ్లను ఏమనాలో ఎవరికీ అర్థం కావడంలేదు. ఎందుకంటే ఈ మాటలు చెప్తోంది నార్మల్ వ్యక్తులు కాదు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగించుకుని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం అధికారికంగా ఆంధ్రప్రదేశ్ కు నాలుగో సారి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సీఎం బాధ్యతలు కూడా స్వీకరించారు.
కలిసుంటే కలదు సుఖం అన్నట్లు పొత్తు పెట్టుకొని పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించింది ఎన్డీయే కూటమి. ఈ సందర్భంగా టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.