Home » Tag » NARENDRA MODI
ఆంధ్రప్రదేశ్ వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఈనెల 18న ఏపి పర్యటనకు రానున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథులుగా ఇటీవల విశాఖలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.
1991లో రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్...అస్సాం నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. పెద్దనోట్ల రద్దు, వ్యవస్థిక్రిత దోపిడిని...చట్టబద్ధమైన దోపిడిగా అభివర్ణిస్తూ చివరిసారి పార్లమెంట్ ప్రసంగించారు.
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనే అని ఆరోపించారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, మరికొందరు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు చంద్రబాబు.
భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని మండిపడ్డారు వైఎస్ షర్మిల. బాబాసాహెబ్ డాక్టర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయనన్నారు.
2024 దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఏడాదిగా చెప్పుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి ట్రంప్ ఎన్నిక కావడం... ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ఎన్నిక కావడం... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడం వంటివి ఈ ఏడాది నమోదు అయ్యాయి.
అందరూ ఊహించినట్టుగానే "వన్ నేషన్ - వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికల)" బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఇదివరకే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్ సిద్ధమవుతోంది. అతిపెద్ద జాతరకు ముస్తాబవుతోంది. కుంభమేళా కోసం జరుగుతున్న ఏర్పాట్లను చూస్తుంటే అద్భుతః అనిపిస్తున్నాయి. అందులో భాగంగా... ప్రపంచలోనే అతిపెద్ద రంగోలి.. రెడీ అవుతోంది.