Home » Tag » naresh
టాలీవుడ్ లో ప్రముఖ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం పెద్ద ఎత్తున సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.
బంధాలన్నీ కరెన్సీ కాగితాల చుట్టూ.. ఆ సమయానికి అవసరాలు చుట్టూ తిరుగుతున్న రోజులివి ! అలాంటిది లేటు వయసులో ప్రేమ అంటే.. పెళ్లి అంటే.. అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటాయనుకోవడం అంతా ఉత్త ముచ్చట.
నరేష్, పవిత్ర లోకేష్. చాలా రోజుల నుంచి ఇంటర్నెట్లో వీళ్లిద్దరే ట్రెండింగ్ టాపిక్. హోటల్ రూంలో దొరకడం ఐపోయింది. ఇంటర్నెట్లో వైరల్ అవ్వడం ఐపోయింది. మళ్లీ పెళ్లి అంటూ వీడియోలు పెట్టడం ఐపోయింది. ఇప్పుడు ఈ దరిద్రం రియాల్టీ షోలను కూడా పట్టుకుంది. ఓంకార్ డైరెక్షన్లో మా టీవీలో వస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్-5 కి పవిత్ర, నరేష్‌ను గెస్ట్‌గా పిలిచాడు ఓంకార్. చాన్స్ దొరికింది కదా అని వీళ్లిద్దరూ స్టేజ్ మీద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వాళ్ల ఇన్‌డైరెక్ట్ డైలాగ్స్‌కు సరసాలకు ఆడియన్స్ చిర్రెత్తిపోయారు.
ఇప్పుడు ఇంటర్నెట్ అంతా మాట్లాడుకుంటోంది ఇద్దరి గురించే.. ఒకటి మస్క్ గురించి.. రెండు మళ్లీ పెళ్లి గురించి ! నరేష్ సార్ ఈజ్ నాటీ అని పదేపదే అంటుంటారు ఫ్యాన్స్.
యాక్టర్ పవిత్రా లోకేష్, నరేష్ ప్రేమాయణం టాలీవుడ్లో ఎంత వివాదాస్పదమైందో సెపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. వీళ్లు రిలీజ్ చేసిన వీడియోస్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
తెలుగులో మళ్లీ పెళ్లి సినిమాలో తమ జీవిత కథను తెరకెక్కిస్తున్నారు.
నరేష్, పవిత్ర లోకేష్ ప్రేమ పెళ్లి కథ అడ్డం తిరిగింది. లిప్‌కిస్ పెట్టుకుని.. త్వరలో పెళ్లన్నారు. పెళ్లి చేసుకుని హనీమూన్ ట్రిప్ వేశారు. అయితే ఇదంతా నిజం పెళ్లి కాదని తేలిపోయింది. సినిమాలో జరిగిన పెళ్లిని నిజం పెళ్లిగా బిల్డప్ ఇచ్చారు. రియల్ లైప్‌లో లవర్స్ కావడంతో చాలామంది వీళ్ల వేషాలను నమ్మేశారు. ఇదంగా సినిమా అని తెలిశాక ట్రోలింగ్ మరింత పెరిగింది.
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కామెంట్స్
రమ్యతో విడాకుల కేసు పూర్తి అవ్వకుండానే ఎలా పెళ్లి చేసుకుంటావు.
పెళ్లిచేసుకొని దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న పవిత్ర, నరేష్ లు