Home » Tag » Natarajan
ఐపీఎల్ అంటేనే బ్యాటర్ల గేమ్... బౌలర్లకు చుక్కలే కనిపిస్తుంటాయి... బ్యాట్ హవానే ఎక్కువగా చూస్తుంటాం.. అందుకే ఈ మెగా లీగ్ లో పొదుపుగా బౌలింగ్ చేసే బౌలర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.
ఐపీఎల్ మెగావేలంలో పేస్ బౌలర్లపై కాసుల వర్షం కురుస్తోంది. తమిళనాడు పేసర్ టీ నటరాజన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఏకంగా 10.75 కోట్ల రూపాయలతో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది.
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ 2023 ముగియగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ సందడి మొదలైంది. ఐపీఎల్ 2024 మినీ వేలానికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే బీసీసీఐ సిద్ధం చేసింది. ముంబై వేదికగా డిసెంబర్ 19న మినీ వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లేటెర్స్ ట్రేడింగ్ విండోను ఓపెన్ చేసిన బీసీసీఐ.. రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించేందుకు నవంబర్ 26ను డెడ్‌లైన్‌గా విధించింది.
IPL 2023 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ టీమ్‌లను సిద్ధం చేసుకున్నాయి. SRH టీమ్‌లో ఈసారి భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. భువనేశ్వర్‌కు తోడు మరో బౌలర్ తోడయ్యాడు.