Home » Tag » National
ఆయన నోటికి అడ్డు అదుపు ఉండదు. ఇష్టమొచ్చినట్లు వాగడం ఆయన నైజం. ఆయనేం మాములు వ్యక్తి కాదు...రెండుసార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో...ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని ఢీకొట్టబోతున్నారు.
కోల్‌కతా హత్యాచారం కేసులో దోషులను శిక్షించకడంలో సీఎం మమతా బెనర్జీ ఫెయిల్ అయ్యారని.. ఆమెపై ఒత్తిడి తీసుకురావడంలో ఆరోగ్య శాఖ మంత్రి మమతా బెనర్జీ అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. హోంమంత్రి మమతా బెనర్జీ నిరసనకు దిగారు.
చుట్టూ హిమాలయాలు.. చల్లగా పలకరించే గాలులు.. అద్భుతమైన వాతావరణం.. ప్రశాంతత అంతా అక్కడే ఉందా అనిపిస్తుంటుంది నేపాల్. అలాంటిది ఇప్పుడు నేపాల్ విమానం అంటే.. జనాల వెన్నులో వణుకు పుడుతోంది.
భారత పొరుగు దేశం నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని ఖాట్మండు సమీపంలో త్రిభువన్ విమానాశ్రయంలో విమాన కూప్పకులింది.
వాడు మామూలోడు కాదు...వాడు ఒకరు ఇద్దరు కాదు... ఐదుగురితో రిలేషన్ పెట్టుకున్నాడు... వాళ్ళంతా గర్భవతులు అయ్యారు. ఆ ఐదుగురు ప్రెగ్నెంట్స్ తో కలసి ఓ ఫోటోకు ఫోజులు ఇచ్చాడు. అంతే కాదు... గ్రాండ్ గా షవర్స్ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటనతో జనం ఆశ్చర్యపోతున్నారు.
ఎలక్షన్ కమిషన్ (ఈసీ) జాతీయ ఐకాన్‌గా సచిన్‌ను నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సచిన్‌ను ఐకాన్‌గా నియమించింది. దీనిపై ఈసీకి, సచిన్‌కు మధ్య ఢిల్లీలోని రంగ్ భవన్లో బుధవారం (ఆగష్టు 23) ఒప్పందం కుదరనుంది.
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక ఇంటర్వూ.
పల్లెటూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు. స్వచ్ఛమైన ప్రశాంత వాతావరణం. కానీ ఈ ఊర్లో ఎక్కడికి వెళ్లిన పచ్చళ్ల వాసనే వస్తుంది. ఏ ఇంటి ముందు నిలబడ్డా మామిడిముక్కలు కొడుతున్న శబ్ధమే వినిపిస్తుంది. గ్రామంలో 70శాతం మంది కేవలం పచ్చళ్ల తయారీనే జీవనాధారంగా బతుకుతున్నారంటే.. వాళ్లు చేసే పచ్చళ్లు ఎంత ఫేసమ్ అనేది అర్థం చేసుకోవచ్చు.
కేవలం కొబ్బరి నీళ్లను తాగి జీవనం గడిపేస్తున్న వ్యక్తిని చూశారా..
హైదరాబాద్ గచ్చిబౌలి.. నల్లగొండలో ఏర్పాటు చేసిన ‘టాలెంట్ హంట్- 2023’ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. పలు రకాలా క్రీడలను దగ్గరుండి పర్యవేక్షించారు. దివ్యాంగులకు సరైన శిక్షణ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికలపై తమ ప్రతిభను చూపించుకునేలా తీర్చి దిద్దాలన్నారు.