Home » Tag » National Elections
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. 60 అసెంబ్లీ స్థానాల్లో 31 మెజారిటీ మార్కును బీజేపీ అందుకుంది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల (General Elections) కోసం ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) మరోసారి వారణాసి (Varanasi) నుంచే బరిలోకి దిగుతున్నారు.
పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గబోతున్నాయనే వార్తపై.. కొద్దిరోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది. పెట్రోల్ బంక్‌లు కూడా ఎక్కువ నిల్వలు పెట్టుకోవడం లేదని.. ఏ క్షణం అయినా రేట్ల తగ్గింపుపై ప్రకటన వెలువడుతుందనే రూమర్లు క్రియేట్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. అసలే ఇది ఎన్నికల సమయం కావడంతో.. ఈ ప్రచారం మరింత బలంగా వినిపించింది. ఎన్నికలు వస్తున్నాయంటే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా సరే.. గ్యాస్ రేట్లు తగ్గిస్తామనే హామీ కామన్‌గా కనిపిస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన సీట్లు రాకపోయినా.. గతంతో కంపేర్ చేస్తే బీజేపీ భారీగా బలం పుంజుకుంది. ఎప్పుడూ లేనట్లు.. 8 స్థానాల్లో విజయం సాధించింది. 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్కు భారీ పోటీ ఇచ్చింది.