Home » Tag » Navratri
ఒకటి రెండు కాదు.. 75 ఏళ్లు.. అక్షరాల 75 ఏళ్లు దాటింది ఆ గుడిలోని దేవత పూజలు అందుకొని. ఇదేదో వేరే దేశంలో ఉన్న హిందూ దేవాలయం కాదు. మన దేశంలో.. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్ పీవోకేలో ఉన్న శారదాపీఠం. వందల ఎళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంపై రెండు సార్లు దాడి జరిగింది. 14 శతాబ్ధంలో సికిందర్ అనే రాజు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పడు ఈ దేవాలయంపై దాడి చేశాడు. ఆ తరువాత గుడిని మళ్లీ నిర్మించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు.. తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. శనివారం రాత్రి వరంగల్ వేయి స్తంభాల గుడి ప్రాంగణంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. బతుకమ్మ వేడుకలలో చిన్న, పెద్ద, మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో, కోలాటాలతో సందడి చేశారు.