Home » Tag » Neckless Road
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం సహా నెక్లెస్ రోడ్డులో క్యాన్సర్, మోకాల నొప్పులపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున యువత పాల్గొని సందడి చేశారు. ప్రత్యేక పాటలకు డాన్సులు వేస్తూ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. కొందరు చేతిలో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు.
నెక్లెస్ రోడ్డులో అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టింది జీహెచ్ఎంసీ. ఈ పార్కు అభివృద్ది కోసం సుమారు రూ. 22 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు అధికారులు. ల్యాండ్ స్కేప్, ఎలక్ట్రిక్ పనుల కోసం రూ. 4.65 కోట్లను వెచ్చించారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 వరకూ తెెరిచి ఉంటుంది. పిల్లలకు రూ. 10, పెద్దలకు రూ. 50 ప్రవేశ రుసుముగా నిర్ణయించారు. డైలీ వాకర్స్ కి నెలకు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
అమ్మఒడి వాహనాల ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు ఏమన్నారో తెలుసా.?
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ నక్లెస్ రోడ్లు లో జరిగింది. దీనికి తెలంగాణ మంత్రులు, హైదరాబాద్ నగర మేయర్, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. వీరితో పాటూ చాలా మంది ప్రభుత్వ పోలీసు సిబ్బంది హాజరయ్యారు.
నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ లో తెలంగాణ, ఏపీ మంత్రులు పర్యటించారు.