Home » Tag » Neeraj Chopra
మనుబాకర్.. 140కోట్ల భారతీయుల గుండెలు ఉప్పొంగేలా చేసిన అథ్లెట్. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు.. ఆమె పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించి.. రికార్డ్ క్రియేట్ చేయడంతో.. ఆమె పేరు మారుమోగిపోయింది.
13 ఏళ్ల వయసులో 80 కిలోల బరువు.. అరే టుంబూ అంటూ చుట్టు పక్కలవాళ్ల హేళన.. కన్న బిడ్డ బరువును చూసి ఆందోళన పడ్డ కుటుంబ సభ్యులు.. అలా ఒబిసిడిటీ వ్యాధితో బాధపడిన ఆ చిన్నారి మరో 10 ఏళ్లకు ఒలింపిక్స్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత వరుసగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజతం, స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు.
ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ చరిత్రలో జావెలిన్ త్రో లో భారతదేశం తరపున ఆడి స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా. 40 ఏళ్ల కల సాకారం చేసిన ఆటగాడిగా నిలిచిపోయారు.