Home » Tag » neutron balloon
ఇంత వరకు మనం విమానంలో , ఆకాశంలో, సముద్రంలో జరిగిన పెళ్లిళ్లు చూశాం.. చూస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే.. అంతరిక్షంలో పెళ్లి.
పూర్వం మన పెద్దలు పెళ్లిళ్లు చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని అంటారు. అంతే నా పెళ్లి అంటే ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేయాలి అంటూ ఊరంతా ఆశ్చర్యపోయేలా ఆర్భాటంగా జరగాలి అని అంటుంటారు. మరి ఇప్పుడు..!