Home » Tag » New Delhi
దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi) లోని (Delhi) వికాస్ పురి కేషోపూర్ మండి సమీపంలో ఢిల్లీ జల్ బోర్డు (Water Board) ప్లాంట్ బోరుబావిలో (Borewell) ప్రమాదవశాత్తు ఓ చిన్నారి పడిపోయింది.
తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది షర్మిల. ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతున్నారు. ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాశారు. వైఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ.. ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోలేదన్నారు.
15 రోజులు అదే హోటల్లో ఎంజాయ్ చేసింది. రూ.6 లక్షల రూపాయల బిల్లు అయింది. ఇందులో ఆమె ప్రతి రోజూ స్పాకి వెళ్ళి అందంగా రెడీ అవడానికే రూ.2 లక్షలకుపైగా ఖర్చుపెట్టింది. బిల్లు చేసే పద్ధతి మాత్రం వేరే.
ఇటీవల గాలి నాణ్యతా ప్రమాణాల్లో లాహోర్ అట్టడుగున ఉంది. అంటే.. ప్రపంచ కాలుష్య ర్యాకింగ్స్లో లాహోర్ మొదటి స్థానంలో ఉందంటే అక్కడ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ తాజాగా 302 కు చేరుకుంది. దీని ప్రభావంతో అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ యావరేజ్ ఎయిర్ క్వాలిటీ సూచీ 200 నుంచి 300 మధ్య ఉంటుంది. ప్రస్తుతం అయితే ప్రమాదస్థాయికి చేరుకుంది.
ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ సదస్సు ముగిసింది. తర్వాతి జీ20 సదస్సు అధ్యక్షత బాధ్యతలను ప్రధాని మోదీ.. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వకు గావెల్‌కు అప్పగించారు.
భారత దేశం 2023 సెప్టెంబర్ 9, 10 తేదిల్లో, G20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశంలోని న్యూ ఢిల్లీలో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు 20 సభ్య దేశాలు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో పూర్తిగా ఒక భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అన్న దాని పై చర్చలు జరపనున్నారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా పలు దేశాధినేతలు సదస్సుకు హాజరవుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జీ20 సదస్సులో పాల్గొనాల్సిందిగా భారత్ వివిధ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది. వారిలో కొందరు హాజరు కావడం లేదు.
రెండు రోజులు జరగబోయే ఈ సమ్మిట్‌కు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఢిల్లీ మొత్తం ఇంచ్ బై ఇంచ్ ఇప్పుడు కమాండోస్ కంట్రోల్లో ఉంది. చీమ చిటుక్కుమన్నా లేపేసేందుకు స్పెషల్ లేడీ స్నైపర్లను కూడా రంగంలోకి దింపారు. 10 వేల మందికి సెక్యూరిటీ ఇచ్చేందుకు జస్ట్ 19 మందిని మాత్రమే దింపారు.
సుప్రీం కోర్ట్ సంచలన తీర్పుపై లాయర్ విశ్లేషణ.