Home » Tag » New Feature
వాట్సాప్ ఈ యాప్ తెలియని వారు ఉండరు.. ఈ యాప్ లేని ఫోన్ ఉండదు.. ప్రపంచ వ్యాప్తంగా 2020 నాటికి రెండు బిలియన్ వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ ని ఎంతలా వినియోగిస్తున్నారు అంటే.. ప్రతి రోజు 50 కోట్లకు పైగా ఫోటోలు, 1,000 కోట్లకు పైగా మెసేజ్ లు దీని ద్వారా షేర్ అవుతున్నట్లు వాట్సాప్ యజమాన్యం అంచనా వేసింది.
ఇన్‌స్టా యూజర్స్ కి గుడ్ న్యూస్. మెటా ఆధ్వర్యంలో నడిచే ఈ సోషల్ మీడియా యాప్ లో పోలింగ్ పేరుతో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్ ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
వాట్సప్ లో పంపించే సందేశాత్మక స్టిక్కర్లను మనమే సొంతంగా తయారు చేసుకునేలా మెటా సంస్థ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ లేదు ఈ కాలంలో ! ఆనందం అయినా.. బాధ అయినా.. ఏ ఎమోషన్ అయినా సరే.. అన్నింటికి అద్భుతమైన ప్లాట్‌ఫామ్ వాట్సాప్. వాల్డ్‌వైడ్‌గా 2వందల కోట్ల కంటే ఎక్కువ మంది ఈ యాప్‌ను వాడుతున్నారు. ఇందులో వీడియో కాల్స్, చాట్ సులువుగా చెయ్యొచ్చు.. అందుకే ఈ యాప్‌కు ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు.
ట్విట్టర్ పేరును, లోగోను మార్చడంపై ఎలాన్ మస్క్ వివరణ ఇచ్చారు. ట్విట్టర్ బ్లూ బర్డ్ స్థానంలో ఎక్స్‌ను తీసుకువచ్చారు. దీంతో ట్విట్టర్ పేరును కూడా ఎక్స్‌గా మార్చినట్లు అయింది.
ఎప్పటికప్పుడు అప్డేట్లతో యూజర్లను మెస్మరైజ్ చేస్తున్న వాట్సాప్.. మరో కీలక అప్డేట్ తీసుకురాబోతోంది. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. పొరపాటున ఏదైనా మెసేజ్ అవతలి వారికి పంపిస్తే దాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ ఉంది ఇప్పుడు. ఐతే ఒకప్పుడు అది కూడా ఉండేది కాదు. ఇప్పుడు మనం పంపించిన మెసేజ్‌లో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే సరిచేసుకునేందుకు వీలుగా ఎడిట్ ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది.