Home » Tag » new Parliament
నేడు హైదరాబాద్ లో కాంగ్రెస్ ధర్న చేయనుంది. ఇటివలే పార్లమెంటులో భద్రత లోపం వల్ల చట్ట సభల్లోకి ఆగంతకులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేశారని.. పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 'ఇండియా' కూటమి నేతృత్వంలో నిరసనలు చేసేందుకు పిలుపునిచ్చారు.
లోక్ సభలో స్మోక్ షెల్స్ విసిరి గందరగోళం సృష్టించిన కేసుపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరుగుతోంది. నిందితులు అసలు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారు.. వీళ్ళ వెనక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందా అన్న కోణంలో ఎంక్వైరీ నడుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పార్లమెంటు ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. బాడీ స్కానర్స్ లాంటివి తెప్పిస్తున్నారు. భద్రతా ఉల్లంఘనపై 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది లోక్ సభ సెక్రటరియేట్.
నూతన పార్లమెంటు లోక్ సభలో భద్రత వైఫల్యం జరిగింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లు జరుగుతుండగా.. ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకి పోపలికి దూసుకోచ్చారు. పొపలికి దూపుకొచ్చిన అగంతకులు సభలో టీయర్ గ్యాస్ ప్రయోగించారు.
నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాజదండం. దేశ గౌరవానికి ప్రతీకగా నిర్మించిన నాలుగు సింహాల రాజముద్ర మరో అద్భుతం అని చెప్పాలి.
దాదాపు రూ.1200 కోట్ల వ్యయంతో, 64,500 చదరపు మీటర్ల స్థలంలో దీన్ని నిర్మించారు. నాలుగు అంతస్థుల్లో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి రెండేళ్ల ఐదు నెలల 18 రోజులు పట్టింది. అహ్మదాబాద్‌కు చెందిన హెచ్సీపీ డిజైనర్ బిమల్ పటేల్ నూతన పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేశారు.
బంగారు రాజదండాన్ని భవనం లోపల స్పీకర్ కుర్చీ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే, సెంగోల్ గురించి తెలిసింది చాలా తక్కువ. దీనికో చారిత్రక నేపథ్యం ఉంది. రాజదండాన్ని సెంగోల్ అంటారు.