Home » Tag » new virus
కరోనా భయాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కోవిడ్ మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. దాదాపు మూడేళ్లు.. కంటికి కనిపించని శత్రువుతో.. బయటకు కనిపించని యుద్ధం చేశాడు మనిషి.
డిసెంబర్ నెలలో చలి బాగా పెరిగింది. కొత్తగా కరోనా కేసులు కూడా నమోదవుతుండటంతో జనం జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 3, 4 రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా తగ్గడం, చలిగాలులు కూడా వీస్తుండటంతో చాలా మంది జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారు. ఇదే టైమ్ లో కొత్తగా కరోనా కేసులు నమోడు అవుతుండటంతో జనం భయపడుతున్నారు. JN1 వేరియంట్ సోకకుండా మళ్ళీ మాస్కులు పెట్టుకోవడం బెటర్ అని డాక్టర్లు సూచిస్తున్నారు.
కళ్లలో నుంచి రక్తస్రావం కలిగించే సరికొత్త వ్యాధి ఫ్రాన్స్ లో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదకరమైన వైరస్ గా పరిగణించారు వైద్యనిపుణులు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ గా దీనికి పేరు పెట్టారు. ఇది ఒకరకమైన పురుగు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుందని నిర్థారించారు.
కరోనా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన వైరస్ మహమ్మారి. దీని బారిన పడకుండా ఉండేందుకు తినవల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోవిడ్ తరువాత మరో వేరియంట్ ముప్పు ముంచుకొస్తొంది.
వైరస్ అంటేనే ఉలిక్కిపడేలా చేసింది కరోనా. రకరకాల వైరస్ లు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించింది మాత్రం కోవిడి 19 అని చెప్పాలి. దీనిని అంటిపెట్టుకొనే మన్నటి వరకూ జాంబీ వైరస్ భయానికి గురిచేసింది. తాజాగా మరో వైరస్ భారత్ లో కలకలం రేపుతోంది. అదే అడోనోవైరస్. గడిచిన 24గంటల్లో ఏడుమంది పిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.