Home » Tag » New Zealand
బెంగళూరు టెస్టులో గెలిచి ఫుల్ జోష్ ఉన్న న్యూజిలాండ్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం తొలి టెస్టుకు అందుబాటులో లేని కేన్ విలియమ్సన్ ఇంకా కోలుకోలేదు. దీంతో గురువారం నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టుకూ అతను దూరం కానున్నాడు.
ఒకవేళ భారత్ తప్పుకుంటే టోర్నీపై పెద్ద క్రేజ్ ఉండదు. అయితే భారత్ స్థానంలో మరో జట్టును తీసుకుని పాక్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే అవకాశముంటుంది.
విరాట్ కోహ్లీది అంటే పర్సనల్ రీజన్.. మరి శ్రేయస్ అయ్యర్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదు. పైకి గాయమే అని చెప్తున్నా.. ఇంకేదైనా రీజన్ ఉందా.. ఇప్పుడిదే ఇండియన్ క్రికెట్ (Indian Cricket) లో హాట్ టాపిక్. ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టులకు స్క్వాడ్ ప్రకటించింది బీసీసీఐ. ఆ మూడింటిలో కింగ్ కోహ్లీ లేడు.
ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు 150 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో పాటు సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించిన బంగ్లాదేశ్ జట్టు.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్‌లో కూడా భారీ లాభాన్ని అందుకుంది.
వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. తాజాగా ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించిన ఉగాండా ఐసీసీ ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. తద్వారా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్న ఐదో ఆఫ్రికన్ దేశంగా నిలిచింది.
తొలి సెమీ ఫైనల్స్‌పై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, లెజెండరీ ప్లేయర్లు.. తమ తమ అంచనాలను వెల్లడిస్తోన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో అంచనా. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఈ జాబితాలో చేరాడు. తొలి సెమీస్‌లో గెలిచే జట్టు భారత్ అంటూ వెల్లడించాడు.
2019 ప్రపంచకప్ సెమీస్‌లో కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోరులో కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ పోరుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఢీ కొట్టనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.
కన్నీళ్లకు బదులు తీర్చుకునే అవకాశం భారత జట్టుకు వచ్చింది. ప్రపంచ కప్-2023లో భాగంగా సెమీస్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు మళ్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి 2019 ప్రపంచకప్ పరాభవానికి లెక్క సరిచేయాలని కోట్లాది మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ పథుమ్ నిస్సంకను సౌథీ పెవిలియన్ చేర్చాడు. అనంతరం ట్రెంట్ బౌల్ట్.. ఒకే ఓవర్లో కెప్టెన్ కుశాల్ మెండిస్, సమర విక్రమను ఔట్ చేసి వారిని మరింత కష్టాల్లోకి నెట్టాడు.