Home » Tag » Newzeland
అంతర్జాతీయ క్రికెట్ లో మరో స్టార్ పేసర్ శకం ముగిసింది. న్యూజిలాండ్ జట్టులో 16 ఏళ్ళుగా కీలకమైన పేస్ బౌలర్ గా ఉన్న టిమ్ సౌథీ తన అంతర్జాతీయ కెరీర్ ను ఘనంగా ముగించాడు. సొంతగడ్డపై ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్ సౌథీకి గ్రాండ్ ఫేర్ వెల్ ఇచ్చింది.
సొంతగడ్డపై సుధీర్ఘ కాలంగా తర్వాత టెస్ట్ సిరీస్ చేజార్చుకున్న భారత్, న్యూజిలాండ్ తో చివరి టెస్టులో తొలిరోజు బౌలింగ్ లో ఆధిపత్యం కనబరిచింది. మన స్పిన్నర్లు తిప్పేయడంతో కివీస్ 235 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ను ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టడి చేశారు.
సొంతగడ్డపై మరో టెస్ట్ సిరీస్ కు టీమిండియా రెడీ అయింది. న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం నుంచే బెంగళూరు వేదికగా ఆరంభం కానుంది. ఇటీవలే బంగ్లాదేశ్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ మరోసారి సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
భారత్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రెడీ అవుతోంది. ఇటీవల శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిన కివీస్ వచ్చే వారం భారత్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కు ముందే కివీస్ సారథ్య బాధ్యతల నుంచి పేస్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నాడు.