Home » Tag » Niharika
విజయవాడ చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు ప్రజలకు తీరాన్ని శోకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో ఇంకా వరద పూర్తిగా పోలేదు. దానికి తోడు బురద కూడా భారీగా ఉంటుంది. దీనిని ప్రభుత్వం తొలగించే కార్యక్రమాలు చేపట్టినా వరద భయం మాత్రం ఇంకా అలాగే ఉంది.
సినిమా నటి, మెగా ఇంటి ఆడబిడ్ద నిహారిక (Niharika) కొణిదెల (Konidela Family) రెండో పెళ్లికి సిద్ధంగానే ఉన్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ సందర్భంగానే తన మొదటి పెళ్లి, విడాకుల (Divorce) గురించి మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్ అయింది.
మెగా డాటర్ (Mega Daughter) నిహారిక (Niharika) .. మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ మ్యారేజ్‌తో మీడియా అటెన్షన్ డ్రా చేసిన నిహా.. ఆ తర్వాత డివోర్స్ (Divorce) విషయంలోనూ అలాంటి చర్చకే కారణం అయింది. చైతన్య (Chaitanya) ను పెళ్లి చేసుకున్న నిహారిక.. ఆ తర్వాత ఎందుకు విడాకులు తీసుకుంది అన్న విషయం ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉండేది. ఐతే ఈ బ్యూటీ ఇన్నాళ్లు ఓపెన్ అయింది.
విదేశీ పర్యటనలో నాగబాబు ఫ్యామిలీ. కెన్యాలోని టూరిజం ప్రదేశాలను చుట్టేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. నాగబాబుతోపాటూ ఆయన సతీమణి, ఇద్దరు పిల్లలు టూర్ వెళ్లడంతో ఆసక్తికలిగిస్తోంది. ఈ ఫోటోలను నిహారికా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగా ఫ్యాన్స్ దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
నిహారిక, తరుణ్ పెళ్లి అంటూ మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ మధ్యే చైతన్యతో నిహారిక విడాకులు తీసుకుంది. తరుణ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. దీంతో మెగాస్టార్ ఇంటికి తరుణ్ అల్లుడు కాబోతున్నాడని సోషల్ మీడియా కోడై కూసింది.
అబ్బో చాలా రోజులైంది వెంటనే వెళ్లి విడాకులు తీసుకోవాలి. ఈ మధ్య సెలిబ్రిటీల పెళ్లి జీవితాలకు తెగ వైరల్ అవుతున్న మీమ్ ఇది.
మెగా డాటర్ నిహారికా కొంతకాలంగా భర్తకి దూరంగా ఉందన్నారు. డివోర్స్ అప్లై చేసిందేమో అనేశారు. ఐతే ఇప్పుడదే నిజమైంది. తను అఫీషియల్ గా తేల్చింది. ఐతే మళ్లీ పెళ్లి మీద చర్చ పెరిగింది. కారణం ఏంటి ? జస్ట్ వాచ్ ఇట్
మెగా ఫ్యామిలీలో నిహారికా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కొన్నేళ్ల క్రితం వివాహం జరగడంతో తరువాత ఇండస్ట్రీలో సినిమాలు చేయడం తగ్గించేసింది. తాజాగా మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
మెగా డాటర్ కొణిదెల నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతోందంటూ కొన్ని రోజుల నుంచి గాసిప్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో చైతన్య, నిహారిక ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ గాసిప్స్ మొదలయ్యాయి. అన్‌ఫాలో చేయడమే కాకుండా తన ప్రొఫైల్‌లో ఉన్న నిహారిక ఫొటోలన్నీ డెలీట్ చేశారు చైతన్య. ఓన్లీ తన కుక్కతో నిహారిక ఉన్న ఫొటో మాత్రమే ఉంచుకున్నాడు.
టాలీవుడ్లో ఉన్న స్వీట్ కపుల్ లిస్ట్‌లో మెగా డాటర్ నిహారిక-చైతన్య జొన్నలగడ్డ ముందు వరుసలో ఉంటారు. 2020లో వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. చైతన్య ఎంత కామ్‌గా ఉంటాడో.. నిహారిక అంత అల్లరి పిల్ల. అందుకే ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది.