Home » Tag » Nirmala seetharaman
12లక్షల వరకు నో ట్యాక్స్... ఇదీ బడ్జెట్ స్పీచ్‌లో నిర్మలమ్మ ఇచ్చిన హామీ. నిజంగా 12లక్షల వరకు ఆదాయ పన్నులేదా...? ఇందులో ఏమైనా మతలబు ఉందా...? ఓవైపు 12లక్షల వరకు రిలీఫ్ అంటూనే 4లక్షల పైబడిన ఆదాయానికి పన్ను ఉన్నట్లు ట్యాక్స్ శ్లాబులు ఎందుకు ప్రకటించారు..?
పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించింది. ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.