Home » Tag » Nithin
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో నితిన్ కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలామంది హీరోలకు సాధ్యం కాని రికార్డులు ఈయన సొంతమయ్యాయి.
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన సినిమా రాబిన్ హుడ్. చాలాసార్లు వాయిదా పడిన తర్వాత ఈ సినిమా ఈరోజు విడుదలైంది.
నితిన్ ఆశలన్నీ ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా మీదే ఉన్నాయి. ఆయనకు మరో ఆప్షన్ కూడా లేదు.. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే.
సినిమా ఇండస్ట్రీ ఇది.. ఇక్కడ హిట్ ఉంటేనే మాట్లాడుతారు.. ఫ్లాప్ వస్తే కనీసం కనిపించిన పట్టించుకోరు. స్టార్ హీరోలు అంటే హిట్టు ఫ్లాప్ లకు భయపడరు కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం హిట్ అనేది కచ్చితంగా ఇంపార్టెంట్.
ఇండస్ట్రీలో కొన్ని రికార్డులు భలే గమ్మత్తుగా ఉంటాయి. వాటిని తలుచుకున్నప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు అనుకుంటున్నారు కదా..! వస్తున్నాం అక్కడికే వస్తున్నాం..
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే.. రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు మేకర్స్. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్.
ఓరకంగా చూస్తే నితిన్, శర్వానంద్, రవితేజ అండ్ కో కి పెద్దగా డిమాండ్ లేదు. కాని ఇప్పుడు సడన్‌గా పెరిగింది. కారణం పాన్ ఇండియా హీరోలు. పాన్ ఇండియా రేంజ్ కాదనుకున్న సినిమాలకు రవితేజ, శర్వానంద్, నితిన్ అండ్ కో దిక్కయ్యారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతుంటే యంగ్ హీరోలు మాత్రం సక్సెస్ కోసం బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హిట్టు పడటం వారి కెరీర్‌కు కీలకంగా మారింది.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు గాయాలయ్యాయి.. తమ్ముడు టైటిల్‌తో చేస్తున్నసినిమా షూటింగ్లో నితిన్‌కు గాయాలయ్యాయి.. గాయపడిన నితిన్‌ను ముందుగా రాజమండ్రిలోని ఓ ఆస్పత్రికి తరలించారట. అక్కడ ప్రథమ చికిత్సను చేసిన తర్వాత హైదరాబాద్ తరలించారని అంటున్నారు. ఈ ప్రమాదంలో నితిన్‌కు చాలా చోట్లా గాయాలు అయ్యాయని.. డాక్టర్లు మూడు వారాలు విశ్రాంతి సూచించారని టాక్ వినిపిస్తోంది.
త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ హీరో నితిన్ ఖండించారు. త్రిషకు మద్దతు ప్రకటించారు. కాగా.. త్రిష, మన్సూర్ అలీఖాన్.. ఇద్దరూ కలిసి ఇటీవల విడుదలైన లియో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిషతో కలిసి స్క్రీన్‌పై నటించకపోవటంపై నిరాశను వ్యక్తం చేశాడు.