Home » Tag » Nithin Gadkari
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మొదటి (నిన్న) రోజు ముగ్గురు కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి... పలు విజ్ఞప్తులను వారి ముందు ఉంచారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ చాలా మంది సామాన్యులు ప్రముఖులు యోగాసనాలు వేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ద్రౌపదీ ముర్ము, తమిళిసై, తో పాటూ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. యువకులు, చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువ ఆసక్తి చూసించారు.