Home » Tag » Nitin Gadkari
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీలు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల కోసం బాబు హస్తిన బాట పట్టారు.
స్కై బస్ ఇది చూడటానికి అచ్చం మెట్రోలాగానే ఉంటుంది. దీనిని మన దేశంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
బీజేపీ ఎంపీ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జీవితం వెండితెరపై రానుంది. నితిన్ గడ్కరీ పుట్టిన రాష్ట్రం మహారాష్ట్ర నుంచి పారిశ్రామిక వేత్తగా, న్యాయవాదిగా ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గా ఎలా ఎదిగాడు అనే నేపథ్యంలో వస్తుందని చిత్ర వర్గాల్లో టాక్..
పది శాతం పొల్యూషన్ ట్యాక్స్ విధించిన తర్వాత డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గుతాయి. వీటిని విక్రయించడం తయారీ దారులకు కూడా కష్టమవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే విధిస్తున్న పన్నుపై అదనంగా ఈ పొల్యూషన్ ట్యాక్స్ ఉండనుంది.
సైరన్ మోత వినిపించగానే.. ప్రజల్లో ఒక చిరాకు కనిపిస్తుంది. అలాంటి సైరన్ మోతకు త్వరలో చెక్ పడబోతుంది. వాహనాల సైరన్ మోతను కేంద్ర ప్రభుత్వం మార్చబోతుంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
మనదేశంలో పెట్రో మంటలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. ఏన్ని ప్రభుత్వాలు మారినా వీటికి కళ్ళెం వేయలేకపోయాయి. గత రెండేళ్ల కాలంలోనే రూ.50 పైగా పెరిగిపోయింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంతలా వినియోగిస్తున్నామో. డిమాండ్ పెరిగే కొద్దీ ఆధారపడే పరిస్థితులు పెరిగిపోతున్నాట్లు అర్థం. అయితే తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కాస్త వైరల్గా మారాయి.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని, ప్రతిపక్ష హోదాకే పరిమితమవుతామని చెప్పినట్లైంది. పెద్దగా ఇతర రాష్ట్రాల రాజకీయాలపై దృష్టిసారించని గడ్కరీ తెలంగాణపై ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.