Home » Tag » NOMINATION
పిఠాపురం జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎండివో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురం నుంచి చేబ్రోలు వెళ్లిపోయిన పవన్.. సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి సెంటర్లో బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 18న పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి ఎలక్షన్ కమిషన్ అధికారులు పెద్ద షాకిచ్చారు. ఆయన ఎన్నికల నామినేషన్ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా మిగిలారు జానా రెడ్డి.
మహబూబ్నగర్ జిల్లా (Palamuru district) కొల్లాపూర్ (Kolhapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్ శిరీష్ నామినేషన్ వేశారు. శిరీష ఎవరు అనుకుంటున్నారు కదా. అవును శిరీష అనడం కంటే బర్రెలక్క (Barrelakka) అంటేనే ఆమెను అంతా గుర్తుపడతారు. బర్రెలక్కగానే ఆమె చాలా ఫేమస్. తెలంగాణలో ఉద్యోగాలు లేవంటూ కొంత కాలం క్రితం శిరీష ఓ వీడియో చేశారు.
నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్పై తొమ్మిది కేసులు ఉన్నాయ్. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల 96వేల క్యాష్ మాత్రమే ఉందని చెప్పారు కేసీఆర్.
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) నేడు ఎటు చూసినా సందడి సందడిగానే కనపడుతుంది. నేడు నామినేషన్లకు మంచి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీలు తీసుకుంటు వేళ్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇద్దరు నిరుద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. గాడిదతో వచ్చి ఓ నిరుద్యోగి నామినేషన్ వేశాడు. నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఒక రాష్ట్రంలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా.. ఆ రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. ఒక రాష్ట్రంలో ఓటు హక్కు ఉంటే.. మరో రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కుదరదు.