Home » Tag » Nuclear War
కల్కీ మూవీ 2898 ఏడీ అంటే మరో ఎనిమిది వందల ఏళ్ల తర్వాత ప్రపంచం ఎంత గోరంగా ఉంటుంది. న్యూ క్లియర్ వార్ తర్వాత భూమి నీరు, తిండీ లేకజనం సమస్యలు ఎలా ఉంటాయి.. అలాంటి పరిస్థితిలో జనాన్ని కాపాడటానికి సూపర్ హీరో గా కల్కీ వచ్చి ఏం చేస్తాడు.
నెల, రెండు నెలలు కాదు.. 14 నెలలుగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. గతేడాది ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొలిక్కిరాలేదు. రష్యా మిలటరీ సృష్టించిన విధ్వంసానికి ఉక్రెయిన్ సర్వ నాశనమైపోయింది. ప్రపంచ దేశాలు కూడా ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి. ఇంత జరుగుతున్నా కనీసం ఒక్కసారైనా చైనా ఈ యుద్ధంపై నోరుమెదపలేదు. యుద్ధాన్ని ఖండించలేదు. ఎవరి వైపు నిలబడలేదు.
భీకరంగా జరుగుతున్న రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో ఒకవేళ పుతిన్, జెలెన్స్కీ ప్రాణాలు కోల్పోతే అప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ? జెలెన్స్కీ మరణంపై ఉక్రెయిన్ ఎలా ప్రతిస్పందిస్తుంది ?యుద్ధ పరిణామాలతో పుతిన్ ప్రాణాలు కోల్పోతే రష్యా మరింతగా రెచ్చిపోతుందా ? అది ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? ఇవి మాత్రమే కాదు ఇలాంటి ఎన్నో సందేహాలు అమెరికా ఇంటిలిజెన్స్ విభాగానికి వచ్చాయి.
రష్యా, యుక్రెయిన్ తరువాత ప్రపంచంలో మరో యుద్ధం తథ్యం అన్నట్టుగా పరిస్థితిలు కనిపిస్తున్నాయి. నార్త్ కొరియా సరిహద్దులో ఫ్రీడమ్ షీల్డ్ పేరుతో 11 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియా మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించాయి. ఈ రెండు దేశాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు నార్త్ కొరియా అణుబాంబులను బయటికి తీసింది.