Home » Tag » Ocean
జపాన్ (Japan) దేశాన్ని మరోసారి భూకంపం కుదిపేసింది. టెక్నాలజీలో అందరికన్నా ముందున్న జపాన్ దేశంలో భూకంపాలు (Earthquake) రావడం అనేది సర్వ సాధారణం.. కాగా నేడు ఉదయం నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపాలు(EARTH QUAKE) సంభవించాయి.
తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నిన్నటి నుంచి ఇంటర్నెట్లో ఓ రాకెట్‌కు సంబంధించిన శకలం వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని గ్రీన్హెడ్ తీరంలో ఈ శకళలాన్ని గుర్తించారు. దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో ఎవరినీ దాని దగ్గరికి వెళ్లనివ్వడంలేదు. అయితే అంతా ఇది ఇండియా ప్రయోగించిన చంద్రయాన్-3ని మోసుకెళ్లిన రాకెట్ ఎల్ఎంవీ-3/ఎం4 కు చెందిన పార్ట్‌గా భావిస్తున్నారు.
సముద్రంలో మీద రోడ్లు, వంతెనలు, రైలు మార్గాలు చూసి ఉంటారు. ఈ మధ్య సముద్రం లోపల కూడా రైళ్లు వెళ్తున్నాయ్. ఐతే సముద్ర గర్భంలో రోడ్డు ఉంది.. దాని మీద ప్రయాణం చేసేవారు అంటే నమ్ముతారా.. నమ్మి తీరాలి. ఎందుకంటే అది నిజం కాబట్టి !