Home » Tag » online crime
ఆన్లైన్.. ఆన్లైన్.. ఆన్లైన్.. నేటి సమాజంలో ఎక్కడ చూసినా ఈ పదం ఊతపదంలా మారిపోయింది. శరీరానికి ధరించే వస్తువుల మొదలు సహాయానికి పిలిపించే ప్యాకర్స్ మూవర్స్ వరకూ ప్రతి ఒక్కరూ ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. మనుషులు తమ అవసరాన్ని ఒక మాయాలోకం ద్వారా ఆస్వాదిస్తున్నారు. ఇలా కొందరు వింతానుభూతులు పొందితే.. మరకొందరు మోసపోయారు. ఇందులో మధురానుభూతి పొందిన వారు వేళ్లల్లో లెక్కించేలా ఉన్నాయి సర్వేలో తెలిపిన గణాంకాలు.
మీరు ఫోన్‌పే, గూగుల్‌పే వాడుతున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే.. ఇది చదివి అలర్ట్ అవ్వండి. లేకపోతే మీ ఖాతాలో సొమ్ము గోవిందా..గోవిందా..!
కంపూటర్ ద్వారా మోసాలకు పాల్పడటం ఇప్పుడు పెద్ద ట్రెండ్ గా మారింది. క్రైం అనేది ట్రెండ్ గా మారటం చాలా విషపూరితమైన చర్య. దీని చిక్కుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత కాలంలో పరువు పోతున్న పరిస్థితులు కూడా చాలానే కనిపిస్తున్నాయి. వీటి బారిన పడకుండా ఎలా రక్షణ పొందాలి.. ఎలా జాగ్రత్తపడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.