Home » Tag » OpenAI
ఆన్లైన్లో ఇటీవలి కాలంలో చాట్ జీపీటీ ప్రస్తుతం ఒక సంచలనం సృష్టిస్తోంది. కంటెంట్ రాయడం, కావాల్సిన వివరాలు వెతికి తేవడం వంటి పనుల చేస్తుంది చాట్ జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఇది పని చేస్తుంది.
ఆన్లైన్లో ఉన్న బోలెడంత సమాచారాన్ని యూజర్లకు కావాల్సినట్లుగా అందిస్తోంది చాట్‌జీపీటీ. ఈ తరహా సేవలపై మైక్రోసాఫ్ట్‌తోపాటు గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలు కూడా దృష్టిపెట్టాయి. దీని ద్వారా వివిధ సంస్థలు మానవ వనరుల వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.