Home » Tag » Opening soon
నెక్లెస్ రోడ్డులో అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టింది జీహెచ్ఎంసీ. ఈ పార్కు అభివృద్ది కోసం సుమారు రూ. 22 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు అధికారులు. ల్యాండ్ స్కేప్, ఎలక్ట్రిక్ పనుల కోసం రూ. 4.65 కోట్లను వెచ్చించారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 వరకూ తెెరిచి ఉంటుంది. పిల్లలకు రూ. 10, పెద్దలకు రూ. 50 ప్రవేశ రుసుముగా నిర్ణయించారు. డైలీ వాకర్స్ కి నెలకు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
దాదాపు వంద ఏళ్లకు పైగా కొనసాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీదు వివాదానికి 2019 నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎండ్ కార్డ్ పడింది.
అల్లూ అర్జున్ కొత్త సినిమా థియేటర్
బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత అధునాతనమైన హంగులతో నిర్మించిన భవంతి సెంట్రల్ విస్తా. ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రారంభోత్సవం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. గతంలో కంటే కూడా అధిక మంది సభ్యులు కూర్చునే విధంగా సీట్లు ఏర్పాటు చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత పేరుమీద స్టూడియో పెడితే ఎలా ఉంటుంది. అదే జరగబోతోంది. నిజానికి టాలీవుడ్ లో స్టూడియోలంటే, అన్నపూర్ణ, రామానాయుడు, పద్మాలయ, ఇక పక్కకు వెళ్లిపోయిన రామకృష్ణా స్టూడియోస్.. ఇవే.. ఐతే ఇందులో ఇప్పుడు యంగ్ టైగర్ స్టూడియో ఒకటి రెడీ కాబోతోంది.
సరికొత్త హంగులతో నిర్మించిన సచివాలయ భవనం తెలంగాణకే మణిహారంలా మారనుంది.