Home » Tag » oppression
ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు నర్గీస్. ఈ క్రమంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న 19వ మహిళగా ఈమె రికార్డు సృష్టించారు.