Home » Tag » oscar
బాహుబలి సినిమాతో తన ఫ్యూచర్ విజన్ ఏ రేంజ్ లో ఉందో క్లారిటీ ఇచ్చేసాడు జక్కన్న. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కొట్టి తనకు తిరుగులేదని గ్రాండ్ గా ప్రూవ్ చేసాడు. ఇప్పుడు జక్కన్న సినిమా అంటే ఓ పిచ్చి జనాలకు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అంచనా కూడా వేయలేకపోతున్నారు ఫ్యాన్స్.
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ మూవీ భాక్సాఫీస్ లో 1195 కోట్లు రాబట్టి, ఓటీటీలో మిలియన్ల కొద్ద వ్యూస్ రాబట్టింది. ఇప్పుడు అవార్డుల వంతొచ్చినట్టుంది. ఏకంగా ఆస్కారు రేసులో నిలబడుతోంది ఈ పాన్ ఇండియా మూవీ. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీ తో పాటు, గ్రాఫిక్స్ కేటగిరీలో కల్కీ ఆస్కార్ రేసులో నిలబడబోతోంది.
ఆర్ఆర్ఆర్ రణం, రుధిరం, రౌద్రం.. ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ భారతీయ సినీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.
భారతీయ సినీ ఖ్యాతిని ఆస్కార్ (Oscar) కు తీసుకెళ్లి.. ప్రతి ఒక్క తెలుగోడు గర్వంగా చెప్పుకునేలా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా.. దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కింది.
అతడికి షెర్లాక్ హోమ్స్‌కి మిస్ అయిన ఆస్కార్, ఇప్పుడు ఇలా దక్కింది. ఐరన్ మ్యాన్‌గా వరల్డ్ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు రాబర్ట్. ఇండియాలో అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకే కాదు ఇలా ఇండియన్స్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న వాళ్లకే ఈ సారి ఆస్కార్ దక్కింది.
స్క్రీన్ మీద ఎన్టీఆర్, చరణ్ నాటు నాటుగా డాన్స్ వేస్తుంటే వాళ్ళతో పాటు పాదం కలపని ప్రేక్షకుడు లేడు. ఈ పాటకి చెర్రీ, తారక్ డాన్స్ చేసి సరిగ్గా 104 ఏళ్ళు అవుతుంది. అవును నాటు నాటు పాట ద్వారా బ్రిటిష్ వాళ్ళకి తెలుగువాడి డాన్స్‌కి ఉన్న పవర్‌ని రుచి చూపించి 104 ఏళ్ళు అవుతోందట.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బర్త్ డే స్పెషల్ గా అరుదైన చిత్రాలు..
జక్కన్న టీం త్రిబుల్ఆర్ ని చాలా కేటగిరీల్లో ప్రైవేట్ గా అప్లై చేస్తే, కనీసం బెస్ట్ సాంగ్ కేటగిరీలోనైనా అవార్డు దక్కింది.
ఎందుకంటే త్రిబుల్ ఆర్ మూవీ అప్పట్లో రూ.1200 కోట్లు రాబట్టింది. జవాన్ జోరు చూస్తుంటే, ఇది కూడా రూ.1000 కోట్ల నుంచి రూ.1200 కోట్లు రాబట్టేలా ఉంది. అలా వసూళ్ల పరంగా త్రిబుల్ ఆర్ని రీచ్ అయ్యే మూవీ తీశానని అట్లీ తనని తాను రాజమౌళితో పోల్చుకుంటున్నాడేమో.
ఇప్పటివరకు 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు టాక్. ఆ 22 సినిమాల్లో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్. అవే బలగం, దసరా సినిమాలు. వీటీతో పాటుగా ది కేరళ స్టోరీ, గదర్ 2, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని, జ్విగాటో, దీ స్టోరీ టెల్లర్ వంటి పలు సినిమాలు ఎంట్రీకి వెళ్లాయ్.