Home » Tag » Oscar Award
టైటానిక్ సినిమాలో షిప్ కెప్టెన్ (Ship Captain) గా అద్భుతంగా నటించి అందరికీ గుర్తుండుపోయిన నటుడు బెర్నార్డ్ హిల్. ఆయన వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు ఈ ఇద్దరు స్టార్స్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో (Pawan Kalyan) గా నిధి అగర్వాల్ (Nidhi Aggarwal) హీరోయిన్ గా బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు బాబీ డియో ల్ తదితర నటులు నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు.. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కింగ్ నాగార్జున నటించిన లేటేస్ట్ మూవీ నా సామిరంగ. ఈ సారి కూడా సంక్రాంతి బరిలో తన సినిమా ఉంచారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని.. U/A సర్టిఫికెట్ ను పొందింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఆషిక రంగనాథ్ .. రుక్సార్ థిల్లాన్ .. మిర్నా కథానాయికలుగా పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీతలు గీత రచయిత చంద్రబోస్ పాటలు రాయగా.. కీరవాణి బాణీలు అందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ అవార్డు తర్వాత మళ్లీ వీరి ఇద్దరి కాంబినేషన్ లో నా సామిరంగ సినిమాకు పనిచేశారు. ఇక ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న లివింగ్ లెజెండ్ ఎ ఆర్ రెహమాన్ ఇప్పుడు ఒక పాటని రెడీ చేశాడు. రామ్ చరణ్ మూవీకోసం సాంగ్ ని కంపోజ్ చేయటమే కాదు, రికార్డింగ్ కూడా పూర్తిచేశాడు. అంతే దెబ్బకి బుచ్చి బాబు, రామ్ చరణ్ ఇద్దరికీ జోష్ వచ్చినట్టైంది.
సౌత్ లో ఎన్నో అవార్డులు అందుకున్న 2018 ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీ సాధించింది. భారత్ తరఫున ఆస్కార్ అవార్డుల కోసం జరిగే నామినేషన్స్ లో 2018 సెలెక్ట్ అయింది. 2024 ఆస్కార్ అవార్డ్స్ కోసం మన దేశం తరపున '2018' సినిమాను పంపిస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది.
ట్రిపులార్ సినిమాతో రామ్ చరణ్ ఫేట్ మారిపోయింది. ఇప్పుడాయన నార్మల్ హీరో కాదు. గ్లోబల్ స్టార్. చెర్రీ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హాలీవుడ్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్.
ట్రిపుల్ఆర్ క్రియేట్ చేసిన క్రేజ్.. బ్రేక్ చేసిన రికార్డులు.. అందుకున్న అవార్డులు, ఎగురేసుకుపోయిన రివార్డులు.. ఇవన్నీ చెప్పాలంటే చాలా టైమ్ పడుతుంది. ప్యాన్ ఇండియా కాదు.. పాన్ వాల్డ్రేంజ్లో సత్తా చాటిందీ మూవీ. ప్రపంచంతోనే నాటు స్టెప్పులు వేయించింది. ఆస్కార్‌కు ఇండియా దారి చూపించింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా మంచి గుర్తింపు పొంది రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన బాబూ మోహన్ ప్రత్యేక ఇంటర్వూ.
ఆర్ఆర్ఆర్ చిత్రం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. దీంతో పాటూ ఆస్కార్ అవార్డు అందుకోవడంపై చాలా మంది గొప్పగా ప్రశంసించారు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడం కోసం రాజమౌళితో ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసే సింథెల్ గొప్పగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం తో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.