Home » Tag » Oscar Awards
గతేడాది ఆర్ఆర్ఆర్తో మూడు విభాగాల్లో భారత్ ఆస్కార్ అవార్డుల్ని దక్కించుకున్నారు. అయితే ఈ సారి మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది. డాక్యుమెంటరీ విభాగంలో ఈ సారి అమెరికన్ హాలీవుడ్ డాక్యుమెంటరీ ‘20 డేస్ ఇన్ మారియుపోల్’ అవార్డు దక్కించుకుంది.
యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 96వ ఆస్కార్ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు చేరుకున్నారు. అయితే ఈ ఏడాది భారతీయ సినిమాలు లేకపోయినా... ఆర్ఆర్ఆర్ ఫీవర్ తో మరోసారి మార్మోగిపోయింది డోల్బీ థియేటర్.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినిమా ప్రేమికులు ఎదురు చూసే అవార్డుల్లో ఆస్కార్ అవార్డులకు (Oscar Awards) ప్రత్యేక స్థానం ఉంది. ఇక హాలీవుడ్ (Hollywood) కు చెందిన నటీనటులకైతే తమ లైఫ్‌లో ఒక్క సారైన ఈ అవార్డులు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. గత ఏడాది ట్రిపులార్ సాంగ్‌కు ఆస్కార్ బరిలో అవార్డు రావటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వేడుకకు బాగా కనెక్ట్ అయ్యారు.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ కూడా వెళ్లాల్సి వున్నా.. తారకరత్న చనిపోవడంతో క్యాన్సిల్ చేసుకుని.. ఆస్కార్ వేడుకకు ఐదారు రోజుల ముందు వెళ్లాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన ఎన్టీఆర్ .. ఆస్కార్ వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషంగా వుందని... కీరవాణి, చంద్రబోస్ అవార్డు తీసుకున్న క్షణాలను ఎప్పటికీ మరిచిపోనన్నాడు.
పుష్పతో పాన్ ఇండియా సంపాదించుకున్న అల్లు అర్జున్.. పుష్ప2తో ఆస్కార్‌కు వెళ్లాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారట. పుష్పతో ఆస్కార్ కి వెళ్లకుండా తప్పుచేశామని.. పుష్ప2తో ట్రై చేసి.. ఏదో ఒక విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ కావాల్సిందేనన్న ఆలోచనలో వున్నారని తెలిసింది.
ఆస్కార్ అవార్డ్స్ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. పలు టీవీ చానెల్స్, రేడియోస్, మేగజైన్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. రీసెంట్గా ఓ పాడ్‌కాస్టింగ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు రామ్ చరణ్.
రాజమౌళి ఒక అంతర్జాతీయ ఏజన్సీ ద్వారా ఆస్కార్ వేడుకకు హాజరుకావడానికి విస్తృతంగా ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఆస్కార్ అధికారిక వేదికపై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నాటునాటు డ్యాన్స్ చేస్తారని ప్రచారం జరగడమే తప్పా ఇప్పటివరకు అధికారికగా అనుమతి రాలేదు.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో అడుగు పెట్టారు. ఆయనకు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఫ్యాన్స్ మీట్ అప్ లో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
లేట్‌గా అమెరికాలో ఎంట్రీ ఇచ్చినా.. ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేస్తున్నాడు ఎన్టీఆర్. అమెరికాలో అడుగు పెట్టగానే ఎయిర్‌పోర్ట్‌లోనే తారక్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఎన్ఆర్ఐ ఫ్యాన్స్.