Home » Tag » Oscar winner
మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.
ఏ ఆర్ రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న మ్యూజీషియన్.. బర్క్ లీ యూనివర్సిటీలో తన పాటలు పాఠాల్లా మారాయి. ఆరేంజ్ ట్యూన్స్ తో వైన్ కిక్ ఇచ్చిన రెహమాన్ ని కోలీవుడ్ గెంటేసిందా? గెంటేస్తోందా? ఈ డౌట్లకి సాలిడ్ రీజనుంది.. అనిరుద్ నుంచి ఎంతపోటీ ఉన్నా రెహమాన్ ని కాదనే సీన్ ఉందనుకోలేం. కాని రెహమాన్ మాత్రం తన అడ్డాను కోలీవుడ్ నుంచి టాలీవుడ్ మారుస్తున్నాడు.. ఇది నిజం.. అదెలా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కోలీవుడ్ నుంచి గండం మొదలయ్యేలా ఉంది. ఏ ఆర్ రెహమాన్ రూపంలో ఆ గండం షురూ అయ్యిందట. ఆయన పేరు అంటే చాలు మెగా ఫ్యాన్స్ కంగారు పడాల్సి వస్తోందట. ఎందుకు? జస్ట్ వాచ్ ఇట్
ట్రిపులార్ సినిమా తరువాత రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోయింది. ఆయన చేస్తున్న ఏ ప్రాజెక్ట్ అయినా.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతోంది. చెర్రీ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్, గాసిప్స్ వచ్చినా నిమిషాల్లోనే వైరల్‌గా మారిపోతోంది.
ఎన్టీఆర్ ఇప్పుడు హ్రితిక్ రోషన్ తో వార్ 2 మూవీ చేయబోతున్నాడనే వార్త సంచలనం స్రుష్టిస్తోంది. అంతవరకు బానేఉంది. ఇందులో తనకి జోడీగా ఆలియా కనిపించబోతోంది. అది కూడా ఓకే, కాని ఈ ప్రాజెక్ట్ చేయటం యంగ్ టైగర్ చేజేతులా చేస్తున్న తప్పనే మాట ఒకటి ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. ఆ కామెంట్ కి సాలిడ్ రీజన్స్ కూడా ఉన్నాయి.
ఎఆర్ రహమాన్ చేసిన మ్యూజిక్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది.
సినిమా అంటేనే మనీ మాటర్స్. పైసా లేకపోతే అక్కడ ఏ పనీ జరగదు. మనకు కావాల్సిన అవుట్‌పుట్ రావాలి అనుకున్నప్పుడు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ పరిస్థితి కూడా అంతే. నిన్నటి వరకూ RC15 వర్కింగ్ టైటిల్‌తో కొనసాగిని ఈ సినిమాకు ఇవాళే టైటిల్ ఫైనల్ చేశారు మూవీ టీం.
నాటు నాటు సాంగ్‌తో కీరవాణి తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ తీసుకొచ్చారు. అయితే.. ఇది తనకు రెండో ఆస్కార్ అంటున్నారు. మొదటి అకాడమీ అవార్డ్ తీసుకుని చాలాకాలం అయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు కీరవాణి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సారీ అతనిప్పుడు గ్లోబల్ స్టార్. అడుగు పెట్టింది చిరంజీవి కొడుకుగానే అయినా.. అతను వచ్చిన తరువాత సీన్ మారిపోయింది. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అనే స్థాయి నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకునే రేంజ్‌కు వెళ్లిపోయాడు రామ్ చరణ్. నిజానికి రామ్ చరణ్ అవమానాలతోనే కెరీర్‌ను ప్రారంభించాడు. అందంగా లేడంటూ ఇన్సల్ట్ చేశారు. యాక్టింగ్ రాదంటూ జడ్జ్ చేశారు. అసలు మెగాస్టార్ ఫీచర్స్ ఒక్కటి కూడా లేవంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసేలా మాట్లాడారు.