Home » Tag » OTT
ఇండియన్ సినిమా హిస్టరీలో పుష్ప సీక్వెల్ ఒక సెన్సేషన్. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సినిమా రిలీజ్ అయ్యే వరకు షేక్ అయింది సోషల్ మీడియా.
మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ దేవర 670 కోట్ల వసూళ్లతో పోలిస్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప2 వసూళ్లు మూడు రెట్లన్నారు. ఇప్పుడు ఓటీటీలో కూడా దేవర వ్యూస్ ని పుస్పరాజ్ మూడు రెట్లకు మించేలా ఉన్నాడంటున్నారు. కానీ రీసెంట్ ఇన్స్ డెంట్స్ ని ఎందుకు మర్చిపోతున్నారు..?
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్ దుమ్ము రేపుతోంది. థియేటర్లలో ఈ సినిమా డామినేషన్ కంటిన్యూ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
దేవర థియేటర్స్ లో దుమ్ముదులిపి, సునామీ క్రియేట్ చేసి, ఇప్పుడు తీరిగ్గా, ఓటీటీ మీద దండెత్తాడు. ఆల్రెడీ దేవర రిలీజ్ కి ముందు అడ్వాన్స్ టిక్కెట్ల రూపంలో, యూఎస్ లోరికార్డులు క్రియేట్ అయ్యాయి. రిలీజ్ అయ్యాక వసూల్ల వండర్స్ పెరిగాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా బ్రహ్మాండమైన ముహుర్తం కుదిరింది. గురువారం అర్ధరాత్రి 11: 50 కే ముహుర్తం ఫిక్స్... అప్పటి నుంచి రాత్రి 2.50 వరకు వరల్డ్ వైడ్ గా డిజిటల్ వరల్డ్ లో సునామీలు రాబోతున్నాయి.
భారీ అంచనాలతో వచ్చిన దేవర సినిమా అదే రేంజ్ లో వసూళ్లు సాధించి సత్తా చాటింది. దేవర సినిమా విషయంలో బాలీవుడ్, టాలీవుడ్ ఎవడు ఏ రేంజ్ లో టార్గెట్ చేసి డిజాస్టర్ టాక్ అంటూ సోషల్ మీడియాలో బట్టలు చించుకుని ప్రచారం చేసినా సరే సినిమా వసూళ్లు మాత్రం పీక్స్ లో ఉన్నాయి.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ అయినా సరే దేవర సినిమా దమ్ము ఏంటో జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఎవడు ఏ రేంజ్ లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా సరే సినిమా మాత్రం వందల కోట్ల వసూళ్లు సాధించి ఎన్టీఆర్ రేంజ్ ను పెంచింది.
తెలుగు మూవీ (Telugu Movies) లవర్స్‌కు (Movie Lovers) ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్‌ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ప్రతివారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని హిట్ కావచ్చు, మరికొన్ని ఫ్లాప్ కావచ్చు. ఏ సినిమాకైనా ప్రేక్షకులు ఇచ్చేదే తుది తీర్పు.