Home » Tag » P Sriram
మానసిక ప్రశాంతత ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది యోగా, మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. ఆలోచనలకు అడ్డుకట్ట వేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ప్రముఖ యోగా గురు పి.శ్రీరామ్ వివరిస్తున్నారు